Jacqueline Fernandez: హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గురించి చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు బాలీవుడ్‌ని ఊపేసింది ఈ శ్రీలంక బ్యూటీ.
గతంలో మాదిరిగా బిజీ కాకుండా ఇండస్ట్రీలో తాను ఉన్నానంటూ చెప్పే ప్రయత్నం చేసింది.. చేస్తోంది కూడా.
అందుకే న్యూఇయర్ రాకముందే వచ్చే ఏడాది ఇయర్ ఛార్ట్ ఫుల్ చేసుకునే పనిలో పడిపోయింది.
వచ్చే ఏడాదికి మూడు సినిమాలను చేతిలో పెట్టుకుంది.
ఒక విధంగా చెప్పాలంటే రీయాక్టివ్ అవుతుందన్నమాట.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కి ఎక్కడా ప్రొగ్రాం ఉందా లేదా అనేది కాసేపు పక్కనబెడితే, ఏమనుకుందో తెలీదు.
కాకపోతే శారీలో వెరైటీగా దర్శనమిచ్చింది.
ఈ విధంగా ఈమెను రెడీ చేయడానికి మేకప్ ఆర్టిస్టులకు చాలా సమయమే పట్టిందని జోరుగా ప్రచారం సాగుతోంది.
ఇప్పుడు ఆమె ఫోటోలపై ఓ లుక్కేద్దాం.