BigTV English

OTT Movie : ముసలి భర్త, యంగ్ భార్య మధ్యలో పనోడు…

OTT Movie : ముసలి భర్త, యంగ్ భార్య మధ్యలో పనోడు…

OTT Movie : రొమాంటిక్ కంటెంట్ తో వచ్చే సినిమాలను ఇంట్రెస్టింగ్ గా చూస్తారు మూవీ లవర్స్. రొమాంటిక్ సీన్స్ తో పాటు సస్పెన్స్ ఉండే సినిమాలు ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇటువంటి సినిమాలను మూవీ లవర్స్ ఒంటరిగా చూడడమే బెటర్. ఈ రొమాంటిక్ కంటెంట్ ఉన్న మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


జస్ట్ వాచ్ 

ఈ రొమాంటిక్ సస్పెన్స్ మూవీ పేరు ‘అహాస్‘ (ahasss). ఈ మూవీలో బాగా డబ్బున్న వ్యక్తి తన భార్యని, ఆ విషయంలో వేధిస్తూ ఉంటాడు. ఆమె మాత్రం క్రమంగా పని వాడిపై మనసు పెడుతుంది. దిమ్మతిరిగే క్లైమాక్స్ ఈ మూవీలో ఉంటుంది. ఈ రొమాంటిక్ మూవీ జస్ట్ వాచ్ (Just Watch) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

స్టీఫెన్ దాదాపు 70 సంవత్సరాల వ్యక్తి. ఇతనికి డబ్బు ఉందన్న గర్వం ఎక్కువగా ఉంటుంది. ఇతడు వయసులో ఉన్న లీసా అనే ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. స్టీఫెన్ ఇంటికి సెక్యూరిటీగా ఉండటానికి ఒక పోలీస్ ఆఫీసర్ రంజన్ ని పెట్టుకుంటాడు. ఆ ఇంట్లో పనిచేయడానికి ఆ పోలీస్ ఆఫీసర్ ఇద్దరు వ్యక్తులు కూడా నియమిస్తాడు. అందులో రాహుల్ అనే వ్యక్తి వయసులో ఉంటాడు. స్టీఫెన్ తన భార్యతో ఇంట్లో ఎక్కడపడితే అక్కడ ఆ పని చేస్తూ ఉంటాడు. ఆ ఇంట్లో ఉన్న పనిమనిషికి డబ్బులు ఇచ్చి ఆమెతో కూడా ఆ పని చేస్తాడు. ఇలా ఉంటే స్టీఫెన్ భార్య లీసా రాహుల్ ని ఇష్టపడుతూ ఉంటుంది. రాహుల్ బర్తడే కి గిఫ్ట్ కూడా ఇస్తుంది. స్టీఫెన్ లేని సమయంలో రాహుల్తో ఏకాంతంగా గడుపుతూ ఉంటుంది. స్టీఫెన్ కి పార్టీల పిచ్చి ఎక్కువ ఉంటుంది. డబ్బున్న వ్యక్తులు వచ్చి ఒకరి భార్యతో ఒకరు సరసాలు ఆడుతూ ఉంటారు. లీసాని కూడా అలా చేయమని అడుగుతాడు స్టీఫెన్. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో ఇంటికి వచ్చి గొడవపడి, రాహుల్ తో నీకు సంబంధం ఉందంటూ అతని ముందరే ఆమెతో ఏకాంతంగా గడుపుతాడు.

అయితే ఆమెను కొట్టడానికి అలా చెప్తాడు. వాళ్ళిద్దరికీ సంబంధం ఉందన్న విషయం ఇంకా స్టీఫెన్ కి తెలియదు. మరొకసారి పార్టీలో ఇటువంటి పరిస్థితి ఎదురవుతుంది. లిసా అందుకు ఒప్పుకోదు. ఈ క్రమంలో స్టీఫెన్ ఆమెను గట్టిగా కొడతాడు. రాహుల్ అడ్డుపడటంతో అతన్ని కొట్టి ఇంటి నుంచి పంపించేస్తాడు. పోలీసులకు చెప్పి అతన్ని చంపమని చెప్తాడు. అయితే పోలీస్ జాలిపడి అతన్ని వదిలేస్తాడు. మరోసారి రాత్రిపూట లిసా దగ్గరికి వస్తాడు రాహుల్. కత్తి తీసుకొని స్టీఫెన్ ను పొడవడానికి ట్రై చేస్తాడు. స్టీఫెన్ అడ్డుపడటంతో, వెనకనుంచి లీసా పొడిచి చంపేస్తుంది. చివరికి ట్విస్ట్ ఏమంటే లిసా పక్కా ప్లాన్ చేసి రాహుల్తో ఇదంతా చేయిస్తుంది. పోలీస్ ఆఫీసర్ కూడా లిసా తో సంబంధం పెట్టుకుని ఉంటాడు. చివరికి ఈ స్టోరీలో రాహుల్ కథ ఏమవుతుంది? పోలీస్ ఆఫీసర్, లిసాకి ఉన్న సంబంధం ఏమిటి? లిసా ఎందుకు ఇదంతా చేస్తుంది? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని చూడాల్సిందే.

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×