E-Paper
Advertisement

Jacqueline Fernandez: ఒంపుసొంపులతో ఊరిస్తున్న జాక్వెలిన్ ఫెర్నాండేజ్..

Jacqueline Fernandez: ఒంపుసొంపులతో ఊరిస్తున్న జాక్వెలిన్ ఫెర్నాండేజ్..
Advertisement

Jacqueline Fernandez Latest Photos: జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బాలీవుడ్ లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది.

Advertisement

2006 లో మిస్ యూనివర్స్ శ్రీలంకగా ఎంపికైంది.

Advertisement

2011లో “మర్డర్ 2” సినిమాతో మొట్టమొదటి సక్సెస్ ను అందుకుంది.

2012లో హౌస్ ఫుల్ , 2013 లో రేస్ వంటి సినిమాల్లో సుపర్ క్రేజీ సంపాదించుకుంది. ఈ సినిమాలు 1 బిలియన్ వసూళ్లు దాటాయి.

ఆ తర్వాత కిక్ (హిందీ) మూవీలో నటించింది. ఈ సినిమా ఇండియాలోనే అత్యంత ఎక్కువ వసూళ్ళు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

జాక్వెలిన్ నటించిన హౌస్ ఫుల్ 3, డిషూం, ఏ ఫ్లయింగ్ జట్ వంటి సినిమాలతో వరుస హిట్ లను అందుకుంది.

సాహోలో ప్రభాస్ సరసన ఓ సాంగ్ లో మెరిసింది. విక్రాంత్ రోణ సినిమాలో “రారా రక్కమ్మ” అనే సాంగ్ తో సౌత్ లో కూడా పాపులారిటి సంపాదించుకుంది ఈ బ్యూటీ

ఇక ఈ బ్యూటీ సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫొటోషూట్ లతో ఫాన్స్ ని మెస్మరైజ్ చేస్తుంటుంది.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తాజాగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మెరిసే గౌనులో రెడ్ కార్పెట్ పై నడుస్తూ అందరిని చూపుతిప్పుకోకుండ చేసింది.

ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ బ్యూటీ.. కొన్ని హోటల్ రూమ్ లో ఉన్న ఫొటోలు, మరి కొన్ని రెడ్ కార్పెట్ పై ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఈ అద్భుతమైన క్షణాలు తన కెంతో ఆనందాన్ని ఇచ్చాయి అంటోంది ఈ ముద్దుగుమ్మ

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×