Jacqueline Fernandez (Source: Instragram)
ప్రముఖ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఎప్పటికప్పుడు తన గ్లామర్ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంటోంది.
Jacqueline Fernandez (Source: Instragram)
అందులో భాగంగానే తన అద్భుతమైన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె.. తాజాగా నాట్య మయూరిలా మారి అందరి దృష్టిని ఆకర్షించింది.
Jacqueline Fernandez (Source: Instragram)
ఇక డాన్స్ ఫోజులతో గ్లామర్ కే సరికొత్త గ్లామర్ నేర్పిస్తోంది. ఇక ఈమె ఇచ్చిన ఫోజులకి నాట్య కళాకారిణులు కూడా ముచ్చట పడిపోతున్నారు.
Jacqueline Fernandez (Source: Instragram)
ఇకపోతే ఆరెంజ్ అండ్ పర్పుల్ కలర్ లో కనిపించిన ఈమె కళ్ళతోనే మాయ చేస్తూ అందరిని ఆకట్టుకుంది.
Jacqueline Fernandez (Source: Instragram)
తాజాగా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Jacqueline Fernandez (Source: Instragram)
ఈమె అందం చూసి అభిమానులు సైతం తెగ కామెంట్లు చేస్తున్నారు.