Jacqueline Fernandez(Source: Instragram)
శ్రీలంకకు చెందిన జాక్వెలిన్ ఫెర్నాండేజ్ 2006లో మిస్ యూనివర్స్ గా శ్రీలంకకు ఎంపిక అయింది.
Jacqueline Fernandez(Source: Instragram)
సిడ్నీ విశ్వవిద్యాలయంలో మాస్ కమ్యూనికేషన్ లో డిగ్రీ పూర్తి చేసిన ఈమె శ్రీలంకలో టీవీ రిపోర్టర్ గా కూడా పనిచేసింది.
Jacqueline Fernandez(Source: Instragram)
ఇక 2009లో అలాడిన్ అనే ఇండియన్ ఫాంటసీ డ్రామా కోసం ఆడిషన్ చేయగా.. ఈ ప్రాజెక్టు ద్వారానే నటిగా ఇండస్ట్రీకి పరిచయమైంది.
Jacqueline Fernandez(Source: Instragram)
ముఖ్యంగా తన అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అందరినీ అలరించే ఈమె విక్రాంత్ రోనాతో ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైంది.
Jacqueline Fernandez(Source: Instragram)
ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ చేస్తున్నట్లు సమాచారం.
Jacqueline Fernandez(Source: Instragram)
ఇకపోతే తాజాగా గ్లామర్ ఫోటోలు షేర్ చేసిన ఈమె అందులో వీపు అందాలు చూపిస్తూ యువతకు గిలిగింతలు పెట్టింది. గోల్డెన్ కలర్ అవుట్ ఫుట్ లో మరొకసారి అందాలతో మాయ చేసింది