Jacqueline Fernandez(Source: Instragram)
ప్రస్తుత కాలంలో సెలబ్రిటీలు సినిమాలలోనే కాకుండా ఇటు వ్యాపారాలలో కూడా బిజీగా మారిన విషయం తెలిసిందే. మరొకవైపు కొన్ని ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఆకట్టుకుంటున్నారు.
Jacqueline Fernandez(Source: Instragram)
అలాగే తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా వివిధ అవార్డులు కూడా అందుకుంటూ ఆశ్చర్యపరుస్తున్నారు.
Jacqueline Fernandez(Source: Instragram)
ఈ క్రమంలోనే ప్రముఖ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కూడా తాజాగా తాను అందుకున్న అవార్డును అభిమానులతో పంచుకున్నారు.
Jacqueline Fernandez(Source: Instragram)
Elle India ఫ్యాషన్ క్యాటగిరీలో అవార్డును సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. అందుకోసం వైట్ కలర్ డ్రెస్ లో థైస్ అందాలను హైలెట్ చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.
Jacqueline Fernandez(Source: Instragram)
ఈ మధ్యకాలంలో హీరోయిన్లు ఎక్కువగా ఫ్యాషన్ వైపు మొగ్గు చూపుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే భిన్న విభిన్నమైన దుస్తులు ధరించి ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటున్నారు.
Jacqueline Fernandez(Source: Instragram)
జాక్వెలిన్ ధరించిన ఈ వైట్ డ్రెస్ కూడా అందరిని బాగా ఆకట్టుకుంటుంది.