Janhvi Kapoor : జాన్వీ కపూర్ టాలెంట్ కు ఫిదా అవుతున్న నెటిజన్లు
తనలో ఉన్న ఆర్ట్ స్కిల్స్ ను బయటపెట్టిన జాన్వీ
ఎప్పుడో నేర్చుకున్న పెయింట్ ను మళ్లీ గుర్తు చేసుకున్న బ్యూటీ
జాన్వీ అందంతో పాటు టాలెంట్ కు మెస్మరైజ్ అవుతున్న ఫ్యాన్స్
హిందీతో పాటు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న బ్యూటీ
తాజాగా తెలుగులో ఎన్టీఆర్ సరసన దేవరలో నటించిన జాన్వీ