ఇన్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉండే బ్యూటీ
తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో నటించిన బ్యూటీ
దాదాపు పదేళ్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న భామ
2014లో మనం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్
ఊహలు గుసగసలాడే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ
తెలుగులో 20కి పైగా చిత్రాల్లో నటించిన రాశీ ఖన్నా
తాజాగా ‘ది సబర్మతి రిపోర్ట్’ చిత్రంలో నటించిన రాశీ ఖన్నా
బ్రేకప్ తనను మరింత బలంగా మార్చిందటూ చెప్పేసిన బ్యూటీ