E-Paper
Advertisement

Janhvi kapoor: జాన్వీకపూర్ అసలే అందగత్తె.. గోల్డ్ కలర్ తోడైతే..

Janhvi kapoor: జాన్వీకపూర్ అసలే అందగత్తె.. గోల్డ్ కలర్ తోడైతే..
Advertisement

Janvi kapoor: తక్కువ సినిమాలతో బాలీవుడ్‌లో ఫేమస్ అయ్యింది హీరోయిన్ జాన్వీకపూర్. గ్లామర్ ఇండస్ట్రీలో తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటోంది.

Janhvi Kapoor gold colour saree
Janhvi Kapoor gold colour saree

ట్రెండ్‌కు తగ్గట్టుగా చిన్నవారితోనే కాదు.. స్టార్ హీరోల సరసన నటిస్తూ ప్రతీ ప్రాజెక్టూ ఇమేజ్‌ని పెంచుకుంటూ పోతోంది.

Advertisement

కేవలం తెలుగు మాత్రమే కాకుండా టాలీవుడ్‌తోపాటు కోలీవుడ్ పైనా కన్నేసింది. ప్రస్తుతం తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర మూవీలో నటిస్తోంది.

Janhvi Kapoor gold colour saree
Janhvi Kapoor gold colour saree
Advertisement

ఈ నెల చివర్లో మూవీ విడుదల కానుంది. ఈ ప్రాజెక్టులో పల్లెటూరు అమ్మాయిగా కనిపిస్తున్న జాన్వీ.. కాసింత గ్లామర్ మోతాదు పెంచిందని అంటున్నారు అభిమానులు.

Janhvi Kapoor gold colour saree
Janhvi Kapoor gold colour saree

అందులోని సాంగ్స్ యూత్‌ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆఫ్‌కోర్స్.. ట్రెండ్‌కు తగ్గట్టుగా ఫాలో అవుతోందని హార్డ్‌కోర్ ఫ్యాన్స్ మాట.

Janhvi Kapoor gold colour saree
Janhvi Kapoor gold colour saree

అందాల ఆరబోతలో ఏ మాత్రం వెనక్కి తగ్గినా కెరీర్‌లో ఒడిదుడుకులు తప్పవని అంటున్నారు. కోలీవుడ్ మేకర్స్ కూడా ఈమెని సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.

Janhvi Kapoor gold colour saree
Janhvi Kapoor gold colour saree

కాకపోతే హీరో ఎవరు? డైరెక్టర్.. గతంలో చేసిన ప్రాజెక్టులపై ఆరా తీస్తోందట జాన్వీకపూర్. ఇదిలావుండగా కేవలం సినిమాలే కాకుండా తన ఫాలోవర్స్‌ని ఆకట్టుకునేందుకు వెరైటీగా కనిపిస్తోంది.

Janhvi Kapoor gold colour saree
Janhvi Kapoor gold colour saree

జాన్వీకపూర్ అసలే అందగత్తె.. దీనికితోడు బంగారు కలర్ శారీతో ధరిస్తే.. ఆ అందాన్ని వర్ణించడం కంటే చూడడమే బెటర్. ప్రస్తుతం జాన్వీ శారీతో చేసిన ఫోటోషూట్ ఫోటోలు నెట్టింట అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×