BigTV English

Janhvi kapoor: చీరకట్టులో ఇంత అందమా.. మాయ చేస్తున్న అతిలోక సుందరి కూతురు

Janhvi kapoor: చీరకట్టులో ఇంత అందమా.. మాయ చేస్తున్న అతిలోక సుందరి కూతురు

Janhvi kapoor Latest Photos: అలనాటి అందాలతార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే క్రేజీ హీరోయిన్‌గా మంచి గుర్తింపు పొందింది.


హిందీలో ధడక్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.


కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తెలుగు యాక్షన్ చిత్రం దేవర సినిమాలో
ఎన్టీఆర్ సరసన నటిస్తోంది.

ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా మరో రొమాంటిక్ సాంగ్ రిలీజ్ అయిన సంగతీ తెలిసిందే..

చుట్టుమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు అంటూ సాగిన కుర్రకారును భలే ఆకట్టుకుంది.  ఇప్పటికీ ఈ సాంగ్ ట్రెండింగ్ లోనే ఉంది.

ఇదిలా ఉంటే ఈ అమ్మడు RC16 అనే మూవీలో రామ్ చరణ్ సరసన నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈబ్యూటీ ఓ వైపు సినిమాలతో బిజీగా గడుపుతోనే మరో వైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా రెడ్ కలర్ శారీలో యువరాణిలా ముస్తాబై ఫొటోలకు ఫోజులిచ్చింది.

ఈ ఫోటోలను చూసిన ఫాన్స్ మోస్ట్ బ్యూటీఫుల్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ అంటూ.. అచ్చం శ్రీదేవిలా ఉన్నావంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Mrunal Thakur : గ్లామర్ తో రెచ్చగొడుతున్న మృణాల్.. ఫోటోలు వైరల్!

Raashii Khanna: అందాలతోనే మంత్రముగ్ధుల్ని చేస్తున్న రాశి ఖన్నా!

Alia Bhatt : పండుగ వేళ గ్లామర్ డోస్ పెంచిన అలియా భట్.. ఫొటోస్ వైరల్.

Tejaswi Madivada : గ్లామర్ తో కుర్రకారును రెచ్చగొడుతున్న తేజస్వి.. ఫోటోలు వైరల్!

Sree Mukhi: కొంటె చూపులతో ఆకట్టుకుంటున్న శ్రీ ముఖి.. ఈ యాంగిల్ కూడా ఉందా?

Avika gor: అవికా గోర్ పెళ్లి ఫోటోలు వైరల్.. రెండు కళ్ళు చాలడం లేదు భయ్యా!

Janhvi kapoor: అందాలతోనే హీట్ పెంచేసిన జాన్వీ.. ఇలా కూడా ప్రమోట్ చేస్తారా?

Jacqueline Fernandez: రెడ్ డ్రెస్ లో ఘాటు మిర్చీలా హాట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న జాక్వెలిన్!

Big Stories

×