BigTV English

Raayan OTT: ‘రాయన్’ థియేటర్లలో మిస్ అయ్యారా.. డోంట్ వర్రీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది..

Raayan OTT: ‘రాయన్’ థియేటర్లలో మిస్ అయ్యారా.. డోంట్ వర్రీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది..

Raayan OTT Official: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రాయన్’. హీరో నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను నమోదు చేసింది. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో ఆడియన్స్ థియేటర్లకు పరుగులు తీశారు. ఈ మూవీ జులై 26న గ్రాండ్ లెవెల్లో థియేటర్లలో విడుదల అయింది. అయితే ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. నెల రోజులు తిరగకుండానే ఓటీటీలోకి వచ్చేస్తుంది.


తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పై ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేసింది. ఈ చిత్రాన్ని ఆగస్టు 23న స్ట్రీమింగ్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. దీంతో ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు ఓటీటీలో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ వంటి భాషల్లో చూసేయొచ్చు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×