BigTV English

Hansika: హన్సిక.. తానింకా ట్వంటీ ప్లస్..

Hansika: హన్సిక.. తానింకా ట్వంటీ ప్లస్..

Hansika: హీరోయిన్ హన్సిక టాలీవుడ్‌లో అస్సలు కనిపించడం మానేసింది. తెలుగులో దాదాపు యంగ్ హీరోల అందరి సరసన నటించింది. టాలీవుడ్‌లో తనకున్న ఇమేజ్‌ని కోలీవుడ్‌లో చూపించింది.. ఆమెకు తమిళ తంబీలు కనెక్ట్ అయ్యారు. అసలే బొద్దుగుమ్మ, తంబీలు ఆగుతారా? హన్సిక అంటే చాలు  థియేటర్లు ఫుల్.


Hansika looks
Hansika looks

ముంబైకి చెందిన ఈ బ్యూటీ చిన్నప్పుడే వెండితెరపై నటించింది. అలా తనకున్న పరిచయాలతో గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చింది. టాలీవుడ్‌కి బాగానే కనెక్ట్ అయ్యింది. చిత్ర పరిశ్రమకు వచ్చి దాదాపు 20 ఏళ్లు అయ్యింది. అయినా తానింకా చిన్న పిల్లనే అంటోంది. ఆమె గ్లామర్ గురించి చెప్పనక్కర్లేదు.

Hansika looks gorgeous
Hansika looks gorgeous

చూసేవారికి ఓపిక ఉండాలే కానీ, ఇంకా ఆమెని చూడాలనిపిస్తుంది. ఆ విధంగా అభిమానులకు కనెక్ట్ అయిపోయింది. కాస్త బొద్దుగా ఉండడంతో హన్సికకు తెలుగులో అవకాశాలు సన్నగిల్లాయనుకోండి. అది వేరే విషయం. కోలీవుడ్‌లో మాత్రం ఈమెకు క్రేజ్ అంతా ఇంతా కాదు.


Hansika new looks
Hansika new looks

హన్సిక సినిమాలంటే చాలు.. యూత్ తండోపతండాలుగా థియేటర్లకు క్యూ కడతారు. నార్మల్‌గా అక్కడి అభిమానులకు కాస్త బొద్దుగా ఉంటే చాలా ఇష్టమనుకోంది. ఆ వీక్ నెస్‌ని తనకు అనుకూలంగా మార్చు కుంది హన్సిక. అప్పుడప్పుడు తెలుగులో కనిపిస్తున్నా హారర్ జానర్‌ని ఎంచుకుంది.

Hansika photoshoot
Hansika photoshoot

సినిమాలు చేస్తూనే గ్లామర్ రోల్స్‌కి ప్రయార్టీ ఇస్తోంది. ప్రస్తుతం 50 చిత్రాలు అంటే హాఫ్ సెంచరీ కొట్టేసింది మూడుపదుల బ్యూటీ.

రెండేళ్ల కిందట తన బాయ్‌ఫ్రెండ్ సోహైల్ ఖతూరియాను మ్యారేజ్ చేసుకుంది. పెళ్లి జరిగిన కొద్దిరోజులకే వెండితెరపై నటించడానికి రెడీ అయిపోయింది.

Hansika
Hansika

ఈ ఏడాది ఇయర్ ఛార్జ్ కూడా ఫుల్ చేసుకుంది. వచ్చే ఏడాదికి రెడీ అయ్యిందుకు సరైన ఫోటోషూట్‌ చేసింది.

Hansika shoot
Hansika shoot

Related News

Ivana: సోగసు చూడతరమా.. శారీలో మతిపోగోడుతున్న లవ్‌టుడే బ్యూటీ ఇవానా!

Janhvi Kapoor: అచ్చతెలుగు అమ్మాయిలా చీరకట్టిన జాన్వీ.. పరం సుందరి అంటూ పాడేస్తుకుంటున్న కుర్రకారు

Nidhhi Agerwal: చీరకట్టులో నడుము మడతలతోనే చంపేస్తోన్న నిధి అగర్వాల్!

Ashu Reddy: రాయల్ లుక్ లో దర్శనమిచ్చిన వర్మ బ్యూటీ!

Bhagya Sri Borse: ఆ పార్ట్ హైలెట్ చేస్తూ రెచ్చగొడుతున్న భాగ్యశ్రీ!

Nora Fatehi: మత్తెక్కించే కళ్ళతో మతులు పోగొడుతున్న నోరా ఫతేహి!

Big Stories

×