Janhvi Kapoor (Source: Instragram)
దివంగత నటీమణి శ్రీదేవి కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది జాన్వీ కపూర్.. తన తండ్రి బోణీ కపూర్ సహాయంతో తనకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకున్న ఈమె.. ఇప్పుడు స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది.
Janhvi Kapoor (Source: Instragram)
బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది జాన్వీ కపూర్.
Janhvi Kapoor (Source: Instragram)
ఆ క్రేజ్ తోనే టాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టిన ఈమె కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దేవర సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది.
Janhvi Kapoor (Source: Instragram)
ఇప్పుడు బుచ్చిబాబు సనా, రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న పెద్ది సినిమాలో హీరోయిన్ గా అవకాశాన్ని అందుకుంది.
Janhvi Kapoor (Source: Instragram)
మరో వైపు కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో సందడి చేసిన ఈమె తాజాగా మరో ఔట్ఫిట్ లో దర్శనమిచ్చింది. వైట్ కలర్ శారీలో అందాలు ఆరబోస్తూ అబ్బురపరిచింది.
Janhvi Kapoor (Source: Instragram)
ఈమె అందం చూసి నెటిజన్స్ ఈమె గ్లామర్ కి జాబిలమ్మ కూడా వేడెక్కుతుందేమో అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.