Janhvi Kapoor (Source: Instagram)
ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ దివంగత నటీమణి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.
Janhvi Kapoor (Source: Instagram)
తన అందంతో, నటనతో యువతకు నిద్ర లేకుండా చేసిన ఈ ముద్దుగుమ్మ.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రోజుకొక గ్లామర్ ఫోటోషూట్ షేర్ చేస్తూ అలరిస్తోంది.
Janhvi Kapoor (Source: Instagram)
అందులో భాగంగానే ఇప్పుడు కూడా మరో ట్రెండీ వేర్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ ముద్దుగుమ్మ.
Janhvi Kapoor (Source: Instagram)
స్కై బ్లూ కలర్ డ్రెస్ లో అప్పర్ అందాలతో పాటు థై*స్ అందాలు చూపెడుతూ నిద్ర లేకుండా చేస్తోంది.
ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Janhvi Kapoor (Source: Instagram)
జాన్వీ కపూర్ విషయానికి వస్తే.. తెలుగులో ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
Janhvi Kapoor (Source: Instagram)