Janhvi Kapoor (Source: Instagram)
తాజాగా ఈ చిన్నది మరోసారి తన అందంతో సోషల్ మీడియాను షేక్ చేసింది
వైట్ కలర్ స్లీవ్స్ దాని కింద అదే కలర్ ప్యాంట్ తో జాన్వీ కపూర్అదరగొట్టేసింది. క్లివేజ్ షోతో కుర్రకారు మతులు పోగొడుతోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Janhvi Kapoor (Source: Instagram)
బికినీ అయినా.. చీర అయినా అందాల ఆరబోయడంలో మాత్రం లోటుపాట్లు ఉండవు
Janhvi Kapoor (Source: Instagram)
నిత్యం హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారును కైపెక్కిస్తూ ఉంటుంది జాన్వీ కపూర్
Janhvi Kapoor (Source: Instagram)
సినిమాల విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ అందాల ఆరబోతకు హద్దే ఉండదు అని చెప్పాలి.
Janhvi Kapoor (Source: Instagram)
జాన్వీ కపూర్ ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ సరసన నటిస్తోంది.
Janhvi Kapoor (Source: Instagram)
అటు తెలుగు, ఇటు హిందీలో జాన్వీ కపూర్ వరుస సినిమాలతో బిజీగా ఉంది.
Janhvi Kapoor (Source: Instagram)
దేవర సినిమాలో జాన్వీ కపూర్ పాత్రకు అంత స్కోప్ లేకపోయినా ఆమె అందానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
Janhvi Kapoor (Source: Instagram)
దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్
Janhvi Kapoor (Source: Instagram)
అందాల అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.