Janhvi Kapoor (Source: Instragram)
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. దివంగత నటీమణి శ్రీదేవి కూతురుగా పేరు సొంతం చేసుకున్న ఈమె అతి తక్కువ సమయంలోనే బాలీవుడ్, టాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటుంది.
Janhvi Kapoor (Source: Instragram)
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దేవర సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన జాన్వీ.. ఇప్పుడు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమాలో అవకాశాన్ని అందుకుంది.
Janhvi Kapoor (Source: Instragram)
ఇప్పుడు వరుస పెట్టి అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్ లో కూడా బిజీ హీరోయిన్గా మారిపోయింది.
Janhvi Kapoor (Source: Instragram)
ఇదిలా ఉండగా.. తాజాగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో భాగంగా చాలా అందంగా ముస్తాబైన జాన్వీ కపూర్ అందరి దృష్టిని ఆకర్షించింది.
Janhvi Kapoor (Source: Instragram)
కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కి వెళ్లడానికి ముందే ఫోటోలకు ఫోజులు ఇచ్చిన ఈమె అందులో ముత్యాల హారం ధరించి మరింత స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
Janhvi Kapoor (Source: Instragram)
ఒక తాజాగా సముద్ర తీరాన సేద తీరుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరుకి అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు.