BigTV English

Janhvi Kapoor: అమ్మో నీ అమ్మ గొప్పదే.. అందం పోగేసి కన్నదే

Janhvi Kapoor: అందాల అతిలోక సుందరి శ్రీదేవి అందాన్ని వర్ణించడం ఎవరితరం కాదు. అందుకే వర్మ.. అమ్మ బ్రహ్మదేవుడో.. ఎంత గొప్ప సొగసురో..అని పాట రూపంలో చెప్పుకొచ్చాడు.

(Image Source: Janhvi Kapoor/Instagram)

ఇక అంతటి అతిలోక సుందరి ముద్దుల తనయగా జాన్వీ కపూర్ ఇండస్ట్రీకి పరిచయమైంది.  ఈ చిన్నదాని అందాన్ని కూడా అలాగే పొగిడేస్తున్నారు అభిమానులు.

(Image Source: Janhvi Kapoor/Instagram)

దేవర సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది జాన్వీ. అంతకుముందు కూడా  తెలుగు అభిమానులు.. శ్రీదేవి తనయగా అభిమానించారు. ఇక ఇప్పుడు టాలీవుడ్ బ్యూటీగా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

(Image Source: Janhvi Kapoor/Instagram)

మొదటి సినిమాతోనే జాన్వీ తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది.  దేవర ఈ చిన్నదానికి మంచి హిట్ నే అందించింది.   కొద్దిగా స్క్రీన్ ప్రజెన్స్ తక్కువ ఉన్నా .. పార్ట్ 2 లో అమ్మడిదే హవా అని చెప్పుకొస్తున్నారు.

(Image Source: Janhvi Kapoor/Instagram)

ఇక దేవర తరువాత చరణ్ తో ఒక సినిమా చేస్తుంది జాన్వీ.  చిరు – శ్రీదేవి కాంబోకు ఏ రేంజ్ ఫ్యాన్స్ ఉన్నారో అందరికి  తెల్సిందే. ఇప్పుడు వారి వారసులు జతకట్టబోతుండడంతో ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

(Image Source: Janhvi Kapoor/Instagram)

సినిమాల విషయం పక్కన పెడితే..  సోషల్ మీడియాలో జాన్వీ అందాల ఆరబోతకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. బికినీలో అయినా.. చీరలో అయినా సరే  ట్రెండ్ అవ్వాల్సిందే.

(Image Source: Janhvi Kapoor/Instagram)

తాజాగా జాన్వీ  చీరలో అదరగొట్టింది.   పింక్ అండ్  ఎల్లో మిక్స్డ్  కలర్ చీరలో ఈ చిన్నది హొయలు పోతూ కనిపించింది. ఇక జాన్వీ ధరించిన ముత్యాల చోకర్  ఆమె అందాన్ని ఇంకా పెంచేసింది.

(Image Source: Janhvi Kapoor/Instagram)
కాస్సాటా తినాలని అనిపించింది కానీ బదులుగా ఒకటి ధరించింది అని క్యాప్షన్ ఇచ్చింది.ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
(Image Source: Janhvi Kapoor/Instagram)

జాన్వీని ఈ రేంజ్ లో చూసిన అభిమానులు.. ఆమె అందాన్ని, ఆమెను కన్న తల్లిని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. చిరు నటించిన అంజి సినిమాలోని అమ్మో నీ అమ్మ గొప్పదే.. అందం పోగేసి కన్నదే అంటూ పాట పాడేసుకుంటున్నారు. మరి ఈ చిన్నది తెలుగులో అమ్మ శ్రీదేవి అంత పేరు తెచ్చుకుంటుందో లేదో చూడాలి.

Related News

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Ashu Reddy: చీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్మ బ్యూటీ.. పైటకొంగు పక్కకు జరిపి మరీ!

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Nabha Natesh : కిల్లింగ్ లుక్ లో కిక్కిస్తున్న నభా.. కుర్రాళ్ళు ఏమైపోతారు..!

Shobha Shetty: వంటలక్కకే పోటీనా? కిచెన్‌లో కిలాడీ మోనితా.. లెహంగాలో భలే ముద్దుగా ఉందే!

Rashmika Mandanna: అబ్బా.. ఆ ఒళ్ళు విరుపులేంటి రష్మిక.. కుర్రాళ్ళు ఉండాలా వద్దా?

Big Stories

×