Janvikapoor (Source /Instagram )
బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తెలుగులో కూడా సత్తాను చాటుతుంది.
Janvikapoor (Source /Instagram )
ఈ బాలీవుడ్ హాట్ బ్యూటీ ఎన్టీఆర్ దేవర మూవీతో ప్రేక్షకులను పలకరించింది..
Janvikapoor (Source /Instagram )
ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల పరంగా భారీగా వసూలు చేసిన సంగతి తెలిసిందే..
Janvikapoor (Source /Instagram )
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన, అల్లుఅర్జున్ సరసన జోడిగా నటిస్తుంది.
Janvikapoor (Source /Instagram )
తాజాగా జాన్వీ కపూర్ ఇన్స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది.. గోల్డ్ కలర్ టాప్, ఉండి లేనట్లు కనిపించే బాటమ్ తో ఉన్న ఫోటోలను షేర్ చేసింది..
Janvikapoor (Source /Instagram )
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..