E-Paper
Advertisement

Jyothi Rai: గుప్పెడంత మనసు జగతి ఆంటీ అందాల ఆరబోత.. హీరోయిన్ కూడా దిగదుడుపే

Jyothi Rai: గుప్పెడంత మనసు జగతి ఆంటీ అందాల ఆరబోత.. హీరోయిన్ కూడా దిగదుడుపే
Advertisement

కన్నడ నటి జ్యోతి రాయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

Advertisement

 

Advertisement

తెలుగులో గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరయింది.

జగతి ఆంటీగా ఆమె ఫ్యాన్స్ కు  ఎప్పుడు గుర్తుండిపోతుంది..ఇక జ్యోతి.. గుప్పెడంత మనసు సీరియల్ మానేసి కన్నడలో హీరోయిన్ గా సెటిల్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది.

మొదటి భర్తకు విడాకులిచ్చి.. గతేడాది తెలుగు డైరెక్టర్ అయిన సుక్కు పూర్వాజ్ ను రెండో పెళ్లి  చేసుకుంది.

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న జ్యోతి సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్స్ తో అదరగొడుతుంది.

హీరోయిన్స్ కు మించిన ఫిగర్ ను మెయింటైన్ చేస్తూ చిట్టిపొట్టి డ్రెస్ లు వేసుకొని అందాల ఆరబోతతో సోషల్ మీడియాను హీట్ ఎక్కిస్తోంది.

తాజాగా జ్యోతి రాయ్ బ్లాక్ అవుట్ ఫిట్ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తోంది..

పాలరాతి దేహంపై బ్లాక్ కలర్ డ్రెస్ తో అమ్మడి అందాలను ఆరబోసి పిచ్చెక్కిస్తోంది

ప్రస్తుతం జ్యోతి రాయ్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×