
Jyoti Poorvaj (Image Credit: Instagram)
తెలుగు టెలివిజన్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న జ్యోతి పూర్వాజ్ జగతి మేడం గా మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.

Jyoti Poorvaj (Image Credit: Instagram)
సీరియల్ ద్వారా మరింత పేరు సొంతం చేసుకున్న ఈమె.. సీరియల్స్ మానేసి సినిమాలలోకి అడుగు పెట్టింది. అలా తన భర్త సుకు పూర్వాజ్ తో కలసి కిల్లర్ అనే సినిమా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

Jyoti Poorvaj (Image Credit: Instagram)
ఇప్పటికే ఈ సినిమాలో భిన్నమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమైపోయింది.ఈ సినిమా నుండి విడుదల చేసిన కంటెంట్ ప్రేక్షకులలో అంచనాలు పెంచేసింది.

Jyoti Poorvaj (Image Credit: Instagram)
ఒకవైపు భిన్నమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే మరొకవైపు గ్లామర్ షో చేస్తూ సోషల్ మీడియాలో మంట రాజేస్తుంది జ్యోతి.

Jyoti Poorvaj (Image Credit: Instagram)
అందులో భాగంగానే బ్లాక్ అవుట్ ఫిట్ ధరించిన ఈమె ఎద అందాలను చూపిస్తూ సెగలు పుట్టిస్తోంది.
ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్న ఈ ఫోటోలు చూసి ఈమె అందానికి అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు.

Jyoti Poorvaj (Image Credit: Instagram)
మొత్తానికి అయితే సోషల్ మీడియా వేదికగా అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే మరొకవైపు సినిమాలలో నటిస్తూ మరింత బిజీగా మారిపోయింది..