BigTV English

Kajal Aggarwal: సిల్క్ చీరలో చందమామలా మెరిసిపోతున్న కాజల్ అగర్వాల్

Kajal Aggarwal: సిల్క్ చీరలో చందమామలా మెరిసిపోతున్న కాజల్ అగర్వాల్
Kajal Aggarwal Latest Photos:  కాజల్ అగర్వాల్ తాజాగా సిల్క్ చీరలో ఫోటోలకు ఫోజులిస్తూ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

కాజల్ అగర్వాల్ ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండట్లేదు. రెండు, మూడు వారాల తర్వాత ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది.


క్రీమ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్‌లో సిల్క్ చీరకట్టుకుని చందమామలా ఫోటోలకు ఫోజులిచ్చింది.


చీరకు తగ్గట్టు చౌకర్, ఇయర్ రింగ్స్ పెట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.  గోల్డెన్ మేకప్‌తో చాలా అందంగా కనిపించింది.

ఈ ఫోటోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. Seeking Bappas blessings #jaiganesh 🙏🏻❤️ అంటూ కాప్షన్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

ఇక కెరీర్ పరంగా చూస్తే ఇటీవల సత్యభామ సినిమాతో అలరించింది.

ఓ వైపు పర్శనల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూనే మరోవైపు సినీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది ఈ భామ

 

Related News

Ivana: సోగసు చూడతరమా.. శారీలో మతిపోగోడుతున్న లవ్‌టుడే బ్యూటీ ఇవానా!

Janhvi Kapoor: అచ్చతెలుగు అమ్మాయిలా చీరకట్టిన జాన్వీ.. పరం సుందరి అంటూ పాడేస్తుకుంటున్న కుర్రకారు

Nidhhi Agerwal: చీరకట్టులో నడుము మడతలతోనే చంపేస్తోన్న నిధి అగర్వాల్!

Ashu Reddy: రాయల్ లుక్ లో దర్శనమిచ్చిన వర్మ బ్యూటీ!

Bhagya Sri Borse: ఆ పార్ట్ హైలెట్ చేస్తూ రెచ్చగొడుతున్న భాగ్యశ్రీ!

Nora Fatehi: మత్తెక్కించే కళ్ళతో మతులు పోగొడుతున్న నోరా ఫతేహి!

Big Stories

×