EPAPER

Saving Schemes: అబ్బాయిలకూ పొదుపు పథకాలు ఉన్నాయనే సంగతి మీకు తెలుసా? ఇలా దాచిపెడితే డబ్బే డబ్బు

Saving Schemes: అబ్బాయిలకూ పొదుపు పథకాలు ఉన్నాయనే సంగతి మీకు తెలుసా? ఇలా దాచిపెడితే డబ్బే డబ్బు

Post Office Savings Scheme for Boy Child: ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లల భవిష్యత్ విషయమై ఆలోచిస్తుంటారు. వారికి ఏ లోటు రానివ్వకుండా చూసుకోవాలని, వారికి మంచి విద్యనందించాలని, అదేవిధంగా వారికి మంచి ఫ్యూచర్ ఇవ్వాలనే కలలు కంటుంటారు పేరెంట్స్. అయితే, కొంతమందికి ఈ కలలు నెరవేరుతాయి. మరికొంతమందికి పాజిబుల్ కావు. ఎందుకంటే చాలావరకు డబ్బుతో ముడిపడి ఉన్న అంశాలు కాబట్టి. పలువురికి ఇవి సాధ్యం కాదు. నిరుపేదలు, మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు చాలామంది తమ పిల్లలకు మంచి భవిష్యత్ ను ఇవ్వలేకపోతున్నామే అని తమలో తాము మదనపడుతుంటారు. ఇలాంటివారి కోసమే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన పోస్టాఫీస్ పలు స్కీమ్స్ ను తీసుకువచ్చింది. అందులో మనీని సేవింగ్స్ చేస్తే తమ పిల్లల భవిష్యత్ ఇక బంగారుమయమే. మంచి విద్య, వారి పిల్లల గోల్స్ నెరవేర్చే అవకాశం ఉంటుంది. మొత్తంగా తమ పిల్లలకు మంచి ఫ్యూచర్ ఇచ్చిన తల్లిదండ్రులవుతారు. ఆ స్కీమ్ కు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..


Also Read: బిజినెస్ పెడుతున్నారా? ప్రభుత్వం లోన్ ఇస్తుందిగా.. ఇలా చేస్తే రూ.10 లక్షలు రుణం!

Post Office Savings Scheme for Boy Child అనే సేవింగ్ ప్లాన్ ను తాజాగా తీసుకువచ్చింది పోస్టాఫీస్. ఈ స్కీమ్స్ ను ప్రత్యకంగా బాలుర కోసమే తీసుకువచ్చారు. ఇవి పూర్తిగా సురక్షితం. వీటి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ఈ స్కీమ్స్ దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటాయి.


ఫాలో కావాల్సిన వివరాలు ఇవే…

1. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తమ పిల్లలు(బాలురు)పైన పోస్టాఫీసుల ద్వారా ఈ స్కీమ్స్ ద్వారా లాభాలా పొంది తమ పిల్లలకు మంచి భవిష్యత్ ను ఇవ్వవచ్చు.
2. మొత్తం ఇవి ఆరు స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి.

అందులో మొదటిది Public Provident Fund (PPF).. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ – పీపీఎఫ్

1. ఈ స్కీమ్ ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేసే స్కీమ్.
2. దీనిని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది.
3. ఈ స్కీమ్ ద్వారా ఫైనాన్షియల్ సపోర్ట్ దొరుకుతుంది.
4. అదేవిధంగా ట్యాక్స్ అడ్వాంటేజెస్ కు ప్లస్ కానున్నాయి.
5. దీనిని 1968లో ప్రారంభించారు.
6. ఇది పూర్తిగా సురక్షితం.

రెండో స్కీమ్.. Ponmagan Podhuvaippu Nidhi Scheme

1. ఈ స్కీమ్ చాలా పాపుల్
2. దీనిని పిల్లలు(బాలురు) కోసం రూపొందించారు.
3. నిరుపేద పిల్లలను ఉద్దేశించి ఈ స్కీమ్ ను రూపొందించారు.

మూడో స్కీమ్ National Savings Certificate (NSC).. నేషనల్ సేవింగ్స్ సెర్టిఫికేట్ -ఎన్ఎస్సీ

1. ఈ స్కీమ్ చాలా ప్రత్యేకమైన స్కీమ్.
2. దీనిని తల్లిదండ్రులు తమ పిల్లల పేరు మీద మనీని ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తారు.
3. ఈ స్కీమ్ లో మనీని ఇన్వెస్ట్ చేస్తే మంచి వడ్డీ కూడా వస్తుంది.
4. ఇది టెన్యూర్ 5 సంవత్సరాలు ఉంటుంది.
5. ఈ స్కీమ్ దేశవ్యాప్తంగా పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉంటుంది.

నాలుగో స్కీమ్ Post Office Recurring Deposit (RD) … పోస్టాఫీస్ రెక్యూరింగ్ డిపాజిట్ – ఆర్డీ
1. ఇది ఒక ప్రత్యేకమైన స్కీమ్
2. ఈ స్కీమ్ లో తల్లిదండ్రులు తమ పిల్లల కోసం నెల వారీగా మనీని ఇన్వెస్ట్ చేసుకోవొచ్చు.
3. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలను ఇస్తుంది ఈ స్కీమ్.
4. మనినీ ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు.
5. ఈ విషయంలో ఎటువంటి నిబంధన లేదు.
6. దేశవ్యాప్తంగా అన్ని పోస్టాఫీసుల్లో ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది.

Also Read: రిటైర్మెంట్ తరువాత నెలకు రూ.లక్ష సంపాదన.. ఇలా ప్లాన్ చేసుకోండి సరిపోతుంది..

ఐదో స్కీమ్ Kisan Vikas Patra (KVP)… కిసాన్ వికాస్ పాత్ర – కేవీపీ

1. ఈ స్కీమ్ గురించి చాలామందికి తెలుసు.
2. ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పిల్లలు(బాలురు) అభివృద్ధి.
3. ఈ స్కీమ్స్ లో ఫిక్స్ మాచురిటీ పిరియడ్ ఉంటుంది.
4. ఆ సమయం వరకు మననీ ఇన్వెస్ట్ చేయాలి.
5. ఈ స్కీమ్ తో మంచి లాభాలు ఉంటాయి.

ఇక చివరగా ఆరో స్కీమ్ Post Office Monthly Income Scheme(POMIS) .. పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ – పీఓఎంఐఎస్

1. ఈ స్కీమ్ చాలామందికి తెలిసిందే.
2. ఇది 4 సంవత్సరాల టెన్యూర్ స్కీమ్.
3. ఈ స్కీమ్ ద్వారా రెగ్యులర్ గా వడ్డీ పొందొచ్చు.
4. ఈ స్కీమ్ పూర్తిగా సురక్షితం.

Related News

IRCTC Train Booking: రైలు బయల్దేరే ముందు కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు, ఎలాగో తెలుసా?

Vande Bharat Sleeper: వందే భారత్ లో కాశ్మీర్ వెళ్లిపోవచ్చు, ఎప్పటి నుంచో తెలుసా?

Indian Railways: ఒకే టికెట్ కు రెండు ధరలా? రైల్వేలో ఇలా కూడా జరుగుతుందా?

Boeing Mass layoffs: 17000 మంది ఉద్యోగులను తొలగించనున్న బోయింగ్.. వేల కోట్ల నష్టమే కారణం..

Dussehra : దసరా బోనస్​ వచ్చిందా? – ఇలా చేస్తే మరింత ఎక్కువ సంపాదించొచ్చు!

Railways New Service: ఒకే టికెట్ తో 56 రోజుల ప్రయాణం- దేశం అంతా చుట్టేయొచ్చు, ధర కూడా తక్కువేనండోయ్!

Ratan Tata Successor: రతన్ టాటా వ్యాపార సామ్రాజ్యానికి వారసుడెవరు? పోటీలో ఉన్న ముగ్గురి ప్రత్యేకత ఇదే!

Big Stories

×