BigTV English

Kajal with Nisha Agarwal: కాజల్-నిషా అగర్వాల్ ఎంజాయ్.. ఏమైనా శుభవార్త ఉందా?

Kajal with Nisha Agarwal: హీరోయిన్ కాజల్ అగర్వాల్ రెండు దశాబ్దాల కిందట గ్లామర్ ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు.

Kajal Agarwal (credit/instagram)
Kajal Agarwal (credit/instagram)

టాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన నటించింది. అభిమానులను మెప్పించింది. ట్రెండ్ తగ్గట్టుగా ఫాలో కావడంతో సక్సెస్ రేటు పెంచుకుంది.

Kajal Agarwal (credit/instagram)
Kajal Agarwal (credit/instagram)

ఓ వైపు టాలీవుడ్‌లో చేస్తూ మరోవైపు కోలీవుడ్… వీలు చిక్కినప్పుడల్లా బాలీవుడ్ లోనూ అడపా దడపా సినిమాలు చేస్తూ వచ్చింది.

Kajal Agarwal (credit/instagram)
Kajal Agarwal (credit/instagram)

ఇక కాజల్ తర్వాత ఆమె చెల్లెలు నిషా అగర్వాల్ కూడా గ్లామర్ ఇండస్ట్రీలోకి వచ్చింది.

Kajal Agarwal (credit/instagram)
Kajal Agarwal (credit/instagram)

కేవలం అరడజను సినిమాలు చేసింది కానీ, కాజల్ అంత ఫేమ్ సంపాదించు కోలేకపోయింది.

Kajal Agarwal (credit/instagram)
Kajal Agarwal (credit/instagram)

ఆ తర్వాత మ్యారేజ్ చేసుకోవడంతో దాదాపుగా గ్లామర్ ఇండస్ట్రీకి దూరమైంది.

Kajal Agarwal (credit/instagram)
Kajal Agarwal (credit/instagram)

రీసెంట్‌గా నిషా పుట్టినరోజు సందర్భంగా చెల్లెలు ఇంటికి వెళ్లింది కాజల్. ఆ సమయంలో అక్కాచెల్లెళ్లు తీసుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.

Related News

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Big Stories

×