
Kalyan Padala ( Source / Instagram )
బిగ్ బాస్ విన్నర్కళ్యాణ్ పడాల.. పరిచయం అవసరం లేని పేరు. ఒక సాధారణ కుటుంబానికి చెందిన కళ్యాణ్ దేశ సేవ చెయ్యాలని ఉద్దేశంతో ఇండియన్ ఆర్మీ లోకి అడుగు పెట్టాడు.

Kalyan Padala ( Source / Instagram )
అయితే సినిమా ఇండస్ట్రీపై ఆసక్తి ఉండడంతో ఆయన అటుగా అడుగులు వేయాలని అనుకున్నాడు .. ఈ క్రమంలో బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ లో ఆఫర్ రావడంతో అగ్నిపరీక్షకు వెళ్ళాడు. అక్కడ సెలెక్ట్ అవ్వడంతో అతని క్రేజ్ పెరిగిపోయింది..

Kalyan Padala ( Source / Instagram )
బిగ్బాస్ సీజన్ 9 టైటిల్ గెలుచుకున్న తర్వాత కళ్యాణ్ పడాల బాగా బిజీగా మారిపోయాడు. ఇంటర్వ్యూలు, షాపింగ్ మాల్ ఓపెనింగ్స్, టెలివిజన్ షోలతో అభిమానులతో టచ్ లో ఉన్నాడు..

Kalyan Padala ( Source / Instagram )
షో ముగిసి రెండు నెలలు దాటినా కూడా సోషల్ మీడియాలో అతని క్రేజ్ తగ్గలేదు.. ఇక బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు స్పెషల్ ఈవెంట్లలో ఆయన కనిపిస్తూ సందడి చేస్తున్నాడు.. ఈమధ్య బయట కూడా ఎక్కువగా కనిపిస్తూ అభిమానులకు టచ్ లో ఉంటున్నాడు కళ్యాణ్.

Kalyan Padala ( Source / Instagram )
ఇక రీసెంట్ గా బీబీ జోడి సీజన్ 2 లో స్పెషల్ గెస్ట్ గా ఎంత ఇచ్చాడు. కానీ ఆయన ప్రియాంకను ఎత్తుకోలేక కింద పడేయడంతో ఎపిసోడ్ కాస్త గందరగోళంగా మారింది.

Kalyan Padala ( Source / Instagram )
సోషల్ మీడియాలో కళ్యాణ్ పడాలా ఎంత యాక్టివ్ గా ఉంటాడో చెప్పనక్కర్లేదు. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అమ్మాయిలకు రాను రాను క్రష్ గా మారిపోతున్నాడు.. తాజాగా ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఫోటోలు ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి.