Kalyani Priyadarshan (Image credit: Instagram)
మలయాళం సినీ పరిశ్రమకు చెందిన స్టార్ సెలబ్రిటీ కిడ్ కళ్యాణి ప్రియదర్శన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ ను ఆరంభించిన ఈమె ఆ తర్వాత నటిగా తన కెరియర్ ను మొదలుపెట్టింది.

Kalyani Priyadarshan (Image credit: Instagram)
తెలుగులో హలో అనే సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించిన ఈమె.. మొదటి సినిమాతోనే అందరి హృదయాలను దోచుకుంది.

Kalyani Priyadarshan (Image credit: Instagram)
తెలుగులో మంచి గుర్తింపు వచ్చినప్పటికీ ఈమె ఎక్కువగా తమిళ్, మలయాళం చిత్రాలలోనే చేస్తూ ప్రేక్షకులను అలరించింది.

Kalyani Priyadarshan (Image credit: Instagram)
కానీ గత ఏడాది లోకా చాప్టర్ వన్ చిత్రంతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ. కొత్తలోక అంటూ వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు మలయాళంలో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా కూడా నిలిచింది.

Kalyani Priyadarshan (Image credit: Instagram)
ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలను పంచుకునే కళ్యాణి ప్రియదర్శన్ తాజాగా గ్రీన్ కలర్ డ్రెస్ ధరించి తన అందంతో ఆకట్టుకుంది.

Kalyani Priyadarshan (Image credit: Instagram)
అందులో వంగి మరీ అందాలు చూపిస్తూ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అమ్మడి అందానికి అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు.