
Kalyani priyadarshan ( Source / Instagram )
మాములుగా ఇండస్ట్రీలోని హీరోయిన్లు స్టార్ ఇమేజ్ కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. అలా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ తమ గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్నారు.

Kalyani priyadarshan ( Source / Instagram )
హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ మలయాళం నుంచి వచ్చిన తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ.. కేవలం ఒక్క మూవీతో ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగులో ఈమె చేసిందే మూడు సినిమాలు.. హిట్ సినిమాలు పడ్డాయి. ప్రస్తుతం ఈజీగా గడుపుతుంది.

Kalyani priyadarshan ( Source / Instagram )
ఈ అమ్మడు అక్కినేని అఖిల్ హీరోగా నటించిన హలో మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ సినిమా నిరాశపరిచింది కానీ.. కళ్యాణి తన నటనతో, అందంతో ఆకట్టుకుంది.

Kalyani priyadarshan ( Source / Instagram )
గతంలో సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రలహరి మూవీతో ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం మలయాళంలో చిత్రాలు చేస్తూ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తుంది.

Kalyani priyadarshan ( Source / Instagram )
రీసెంట్ గా కొత్త లోక అనే లేడీ ఒరియేంటెడ్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఆ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది. కేవలం ఒక్క మూవీతో అమ్మడు ఖాతాలో బ్లాక్ బాస్టర్ హిట్ పడింది.

Kalyani priyadarshan ( Source / Instagram )
సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ ఉంటుందో చెప్పనక్కర్లేదు.. నెటిజన్స్ ను ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.. తాజాగా ఇంస్టాగ్రామ్ లో డార్క్ పింక్ కలర్ షోల్డర్ లెస్ అందాలతో బ్యూటిఫుల్ స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలలో హాట్ చాలా హాట్ గా కనిపిస్తుంది.. ఆ పిక్స్ పై మీరు ఓ లుక్ వేసుకోండి..