Kalyani priyadarshan ( Source / Instagram )
ఈ అమ్మడు అక్కినేని అఖిల్ హీరోగా నటించిన హలో తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ నిరాశపరిచింది కానీ.. కళ్యాణి తన నటనతో, అందంతో ఆకట్టుకుంది.

Kalyani priyadarshan ( Source / Instagram )
ఇండస్ట్రీలో హీరోయిన్లు స్టార్ డమ్ కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఏ అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ తమ అందాలతో పిచ్చెక్కిస్తున్నారు.

Kalyani priyadarshan ( Source / Instagram )
కళ్యాణి ప్రియదర్శన్ కూడా హిట్ సినిమా పడితే బాగుండు అని ప్రయత్నాలు చేస్తుంది. వేరే భాష నుంచి వచ్చిన ముద్దుగుమ్మ తెలుగులో ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగులో ఈ బ్యూటీ చేసిందే మూడు సినిమాలు.. హిట్ సినిమాలు పడ్డాయి.

Kalyani priyadarshan ( Source / Instagram )
సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రలహరి మూవీతో ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం ఈ చిన్నది మలయాళంలో చిత్రాలు చేస్తూ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తుంది.

Kalyani priyadarshan ( Source / Instagram )
తాజాగా కొత్త లోక అనే లేడీ ఒరియేంటెడ్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఆ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. ఒక్క మూవీతో అమ్మడు ఖాతాలో బ్లాక్ బాస్టర్ హిట్ పడింది.