E-Paper
Advertisement

Kangana Ranaut: యవరాణిలా మెరిసిపోతున్న కంగనా రనౌత్

Kangana Ranaut: యవరాణిలా మెరిసిపోతున్న కంగనా రనౌత్
Advertisement
Kangana Ranaut Latest Photos: రాజకీయాల నుంచి సినీ ఇండస్ట్రీ వరకు సమస్య ఏదైనా సరే కుండబద్దలు కొట్టినట్టు చెప్పే నటీనటుల్లో బాలీవుడ్ భామ ఒకరు.

ఓ వైపు సినిమాలతో పాటు మరోవైపు రాజకీయాల్లోను ఎప్పటికప్పుడు ఏదొక అంశంలోను, ఉన్నది ఉన్నట్టు మాట్లాడే విషయంలోనూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది.

Advertisement

అందుకే కాబోలు కంగనా అంటే కాంట్రవర్సీ క్వీన్ అని పిలుస్తుంటారు.

Advertisement

కంగనా రనౌత్ తెలుగులో ప్రభాస్ సరసన ఏక్ నిరంజన్ అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో ఏ సినిమా చేయలేదు.

గ్యాంగ్ స్టర్ మూవీతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ పలు సినిమాల్లో నటించి సూపర్ క్రేజీ సంపాదించుంకుంది.

బాలీవుడ్ లో అతి తక్కువ పారితోషకం తీసుకునే నటుల్లో కంగనా ఒకరు.

కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ ఎమర్జెన్సీ.. దివంగత భారత ప్రధాని ఇందిరాగాంధి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుస్తున్నారు.

ఈ మూవీలో ఇందిరాగాంధీగా కంగనా నటిస్తోన్న విషయం తెలిసిందే.. సెప్టెంబర్ 6న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది.

ఇక ఈ బ్యూటీ అటు రాజకీయాల్లోను, సినిమాల్లోను బిజీగా గడుపుతూనే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్ లతో కుర్రకారుకు కునుకులేకుండా చేస్తుంది. తాజాగా శారీ లుక్ లో ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ భామ.

Related News

క్షుద్ర రాజకీయాలిక్కడ.. చేతబడుల దాడులు అక్కడ..! రాజకీయాల కోసం నేతలే మూఢనమ్మకాలను పట్టుకు వేలాడుతుంటే..

సీఎంపై ప‌రువు న‌ష్టం దావా! అఘోర పూజ‌ల‌పై స్పందించిన హ‌రీశ్‌… శిక్షలు త‌ప్ప‌వు కాస్కోండి!

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Big Stories

Advertisement
×