BigTV English

Heroine Srinidhi Shetty: నానితో ‘హిట్ 3’లో ఛాన్స్ కొట్టేసిన ‘కేజీఎఫ్’ బ్యూటీ..!

Heroine Srinidhi Shetty: నానితో ‘హిట్ 3’లో ఛాన్స్ కొట్టేసిన ‘కేజీఎఫ్’ బ్యూటీ..!

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు.


మోడల్‌గా కెరీర్‌ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై దర్శనమిచ్చింది.


srinidhi shetty with nani

తన మొదటి సినిమా కన్నడ హీరో యష్‌కు జోడీగా ‘కేజీఎఫ్’లో హీరోయిన్‌గా నటించింది.

srinidhi shetty hit 3

ఈ మూవీ ఎవరూ ఊహించని రేంజ్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని దుమ్ము దులిపేసింది.

srinidhi shetty telugu movies

ఇక ఈ మూవీ ఫస్ట్ పార్ట్‌లో శ్రీనిధి అందం, యాక్టింగ్‌కు సినీ ప్రియులు ఫుల్ ఫిదా అయిపోయారు.

srinidhi shetty looks

అలాగే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సెన్సేషనల్ కలెక్షన్లతో దుమ్ము దులిపేసింది. ఎన్నో సినిమాల రికార్డులను సైతం కొల్లగొట్టింది.

srinidhi shetty latest pics

ఇక ఈ ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ అందుకోగా.. సీక్వెల్‌ తెరకెక్కింది. ఇందులో రాఖీ భాయ్‌ యష్‌కు భార్య పాత్రలో నటించి మంచి పేరు సంపాదించుకుంది.

srinidhi shetty hot picsఈ రెండు పార్టులతో శ్రీనిధి శెట్టి పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత చియాన్ విక్రమ్‌తో ‘కోబ్రా’ సినిమాలో నటించింది.

actress srinidhi shettyఈ మూవీ కూడా ఎన్నో అంచనాలతో తెరకెక్కింది. కానీ అనుకున్నంత రేంజ్‌లో హిట్ కాలేకపోయింది.

srinidhi shetty new picsప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తుంది. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డతో ‘తెలుసు కదా’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

srinidhi

అయితే ఇప్పుడు మరో టాలీవుడ్ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. నేచురల్ స్టార్ నానితో ‘హిట్ 3’ మూవీలో హీరోయిన్‌గా ఛాన్స్ అందుకున్నట్లు సమాచారం.

srinidhi shetty photos

ఈ సినిమాకి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తుండగా.. నాని హీరో కమ్ నిర్మాతగా ఉన్నారు. అలాగే శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది.

Tags

Related News

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Big Stories

×