BigTV English

Sapthami Gowda: చీరలో ‘కాంతార’ బ్యూటీ.. ఎన్నాళ్లకు ఇలా కనిపించిందో!

Sapthami Gowda Latest Photos: టాలీవుడ్‌లో చాలామంది కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన హీరోయిన్లు తమ సత్తా చాటుతున్నారు. కానీ తెలుగులో అడుగుపెట్టకపోయినా కూడా కొందరు హీరోయిన్లు.. తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అందులో ఒకరు సప్తమి గౌడ. (Image Source: Sapthami Gowda/Instagram)

Sapthami Gowda
Sapthami Gowda

అసలు సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ కాకపోయినా యాక్టింగ్ మీద ఇష్టంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది సప్తమి గౌడ. (Image Source: Sapthami Gowda/Instagram)

Sapthami Gowda
Sapthami Gowda

2020లో విడుదలయిన ‘పాప్‌కార్న్ మంకీ టైగర్’ అనే కామెడీ మూవీతో హీరోయిన్‌గా తొలిసారి కన్నడ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. (Image Source: Sapthami Gowda/Instagram)

Sapthami Gowda
Sapthami Gowda

‘పాప్‌కార్న్ మంకీ టైగర్’ మూవీ పెద్దగా హిట్ అవ్వలేదు. మొదటి రోజు నుండే మిక్స్‌డ్ రివ్యూలు అందుకుంది. దీనివల్ల సప్తమికి కూడా గుర్తింపు రాలేదు. (Image Source: Sapthami Gowda/Instagram)

Sapthami Gowda
Sapthami Gowda

‘పాప్‌కార్న్ మంకీ టైగర్’ విడుదలయిన రెండేళ్ల తర్వాత తనకు రిషబ్ శెట్టి ‘కాంతార’లో నటించే అవకాశం లభించింది. (Image Source: Sapthami Gowda/Instagram)

Sapthami Gowda
Sapthami Gowda

రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసి, నటించిన ‘కాంతార’లో హీరోయిన్‌గా కనిపించడంతో సప్తమి గౌడ లైఫే మారిపోయింది. (Image Source: Sapthami Gowda/Instagram)

Sapthami Gowda
Sapthami Gowda

2022లో విడుదలయిన ‘కాంతార’.. ముందుగా కన్నడ భాషలో మాత్రమే విడుదలయ్యింది. కానీ ప్రేక్షకుల దగ్గర నుండి వస్తున్న పాజిటివ్ టాక్ చూసి దానిని ఇతర భాషల్లో కూడా విడుదల చేశారు. (Image Source: Sapthami Gowda/Instagram)

Sapthami Gowda
Sapthami Gowda

దీంతో ఒక్కసారిగా ‘కాంతార’ అనేది ప్యాన్ ఇండియా మూవీ అయిపోయింది. రిషబ్ శెట్టి ప్యాన్ ఇండియా హీరో అయ్యాడు. అందులో హీరోయిన్‌గా నటించిన సప్తమి గౌడ కూడా మంచి పేరు లభించింది. (Image Source: Sapthami Gowda/Instagram)

Sapthami Gowda
Sapthami Gowda

అప్పటివరకు కేవలం కన్నడ భాషలోనే సినిమాలు చేసిన సప్తమికి బాలీవుడ్ నుండి కూడా ఆఫర్ వెంటనే వచ్చింది. కానీ అది హీరోయిన్ రోల్ కాదు. (Image Source: Sapthami Gowda/Instagram)

Sapthami Gowda
Sapthami Gowda

కాంట్రవర్షియల్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది వ్యాక్సిన్ వార్’ మూవీలో ఒక డాక్టర్ రోల్‌లో కనిపించి అలరించింది సప్తమి గౌడ. (Image Source: Sapthami Gowda/Instagram)

Sapthami Gowda
Sapthami Gowda

ఇటీవల యువ రాజ్‌కుమార్ హీరోగా తెరకెక్కిన ‘యువ’ మూవీలో కూడా సప్తమి గౌడనే హీరోయిన్‌గా కనిపించింది. అదే తన చివరి సినిమా. (Image Source: Sapthami Gowda/Instagram)

Sapthami Gowda
Sapthami Gowda

Related News

Ananya Nagalla: హీట్ పెంచుతున్న తెలుగమ్మాయి.. మినీ ఫ్రాక్ లో..

Pragya Jaiswal: మరోసారి రెచ్చిపోయిన హీరోయిన్.. బికినీలో ఘాటు అందాలతో మతిపోగోడుతున్న ప్రగ్యా జైస్వాల్

Priyanka Jain: ఇదేం ట్విస్ట్.. బిగ్ బాస్ హౌజ్ లో మాజీ కంటెస్టెంట్ ప్రియాంక.. ఫోటోలు వైరల్

Meenakshi Chaudhary: బార్బీ డాల్ లా మారిన మీనాక్షి చౌదరి.. స్టైలిష్ డిజైనర్ వేర్ లో ముద్దుగుమ్మ హోయలు చూశారా?

Shivangi Verma: నడుము మడతలతో చెమటలు పట్టిస్తున్న బిచ్చగాడు 2 నటి!

Jacqueline Fernandez : థైస్ అందాలతో రెచ్చగొడుతున్న జాక్వెలిన్!

Big Stories

×