BigTV English

Siree Lella: నారా రోహిత్ అంటే నాకు చాలా ఇష్టం.. అప్పుడే పెళ్లి వద్దు అని చెప్పాను..

Siree Lella: సిరి లేళ్ల..   ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. అమ్మడు చేసింది ఒక్క సినిమానే అయినా కూడా ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటి అనేకదా మీ డౌట్. అసలు ఆమె ఎవరు.. ? ఏంటి.. ? అనేది మాట్లాడుకుందాం రండి.

సిరి లేళ్ల.. ఒక తెలుగమ్మాయి.  ఆమె బ్యాచిలర్స్ ఫినిష్ చేసి ఆస్ట్రేలియాలో మాస్టర్స్ చేసి.. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

 

ప్రతినిధి 2 లో  నారా రోహిత్ సరసన హీరోయిన్ సిరి ఎంపిక అయ్యింది.  ఆ ఆడిషన్స్ ఎలా జరిగాయో కూడా ఆమె  ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

మాస్టర్ అయ్యాకా పెళ్లి గురించి ఇంట్లో టాపిక్ వచ్చింది. అప్పుడే పెళ్లి వద్దు.. రెండేళ్లు  ఆగండి అని చెప్పి.. నేనే వారికి ఇష్టం లేకున్న్నా సినిమాల్లోకి వచ్చాను. లక్కీగా ప్రతినిధి 2 మేకర్స్ నన్ను కాంటాక్ట్ అయ్యారు.  ఆడిషన్ ఇచ్చి వెళ్ళాకా చాలా రోజులు ఈ ఆఫర్ కోసం ఎదురుచూశాను.

నారా రోహిత్ అంటే నాకు బాగా ఇష్టం. ఆయన సినిమాలు అన్ని చూసాను. నా మొదటి సినిమానే ఆయనతో చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పుకొచ్చింది.

ఇక  ఈ సినిమా రిలీజ్ అయిన ఆరు నెలల్లోనే సిరి.. నారా రోహిత్ కు భార్య కాబోతుంది. అవును.. రోహిత్ తో సిరి ఎంగేజ్ మెంట్ ఈ నెల 13 న జరగనుంది.

ప్రతినిధి 2 చూసిన నారా చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి..  నారా రోహిత్‌కు సిరి లేళ్ల సరైన జోడీ అని భావించి..ఇరు కుటుంబాలతో మాట్లాడి పెళ్లిని ఖాయం చేసినట్లు సమాచారం.

నారా రోహిత్- సిరి పెళ్లి ఇలా ఖాయమైందో లేదో.. అసలు సిరి ఎవరు.. ? ఏంటి.. ? ఆమె ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ ఎలా ఉన్నాయి అని అభిమానులు ఆరాలు తీయడం మొదలుపెట్టారు.

సిరి ఇన్స్టాగ్రామ్ ఫొటోస్  అన్ని ఎంతో బావున్నాయి. ఆమె అటు మోడ్రన్.. ఇటు ట్రెడిషనల్ లో కూడా ఎంతో అందంగా కనిపించింది. నారా రోహిత్ కు ఆమె సరైన జోడీనే అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Related News

Ananya Nagalla: హీట్ పెంచుతున్న తెలుగమ్మాయి.. మినీ ఫ్రాక్ లో..

Pragya Jaiswal: మరోసారి రెచ్చిపోయిన హీరోయిన్.. బికినీలో ఘాటు అందాలతో మతిపోగోడుతున్న ప్రగ్యా జైస్వాల్

Priyanka Jain: ఇదేం ట్విస్ట్.. బిగ్ బాస్ హౌజ్ లో మాజీ కంటెస్టెంట్ ప్రియాంక.. ఫోటోలు వైరల్

Meenakshi Chaudhary: బార్బీ డాల్ లా మారిన మీనాక్షి చౌదరి.. స్టైలిష్ డిజైనర్ వేర్ లో ముద్దుగుమ్మ హోయలు చూశారా?

Shivangi Verma: నడుము మడతలతో చెమటలు పట్టిస్తున్న బిచ్చగాడు 2 నటి!

Jacqueline Fernandez : థైస్ అందాలతో రెచ్చగొడుతున్న జాక్వెలిన్!

Big Stories

×