Kavya Kalyan Ram (Source: Instragram)
రాఘవేంద్రరావు దర్శకత్వంలో అల్లు అర్జున్ తొలి పరిచయంలో వచ్చిన గంగోత్రి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన కావ్య.
Kavya Kalyan Ram (Source: Instragram)
ఆ తర్వాత పలు చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈమె.. జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన బలగం సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయింది.
Kavya Kalyan Ram (Source: Instragram)
మొదటి సినిమాతోనే భారీ పాపులారిటీ అందుకున్న కావ్య ఇప్పుడు చిత్రాలలో అవకాశాలు అందుకుంటున్నట్లు సమాచారం.
Kavya Kalyan Ram (Source: Instragram)
ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈమె తాజాగా చీరకట్టులో కనిపించి తన అందాలతో అందరిని ఆకట్టుకుంది.
Kavya Kalyan Ram (Source: Instragram)
ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి వెకేషన్ కి వెళ్ళిన కావ్య అందుకు సంబంధించిన ఫోటోలను కూడా పంచుకుంది.
Kavya Kalyan Ram (Source: Instragram)
చీర కట్టులో సాంప్రదాయంగా కనిపించి అబ్బురపరిచింది కావ్య. ప్రస్తుతం కావ్య కళ్యాణ్ రామ్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
476289965_18476768518027376_7706036733821187698_n
476426070_18476768503027376_1788012574061372821_n
476283219_18476768494027376_3112688047851135976_n
476483607_18476768476027376_8875995163712628598_n
476489666_18476768455027376_6434701040768919589_n