Kavya Kalyan Ram ( Source/Instagram )
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన వాళ్లు ఇప్పుడు హీరో, హీరోయిన్లుగా వరుస సినిమాలు చేస్తున్నారు. అందులో కావ్య కళ్యాణ్ రామ్ ఒకరు..
Kavya Kalyan Ram ( Source/Instagram )
ఆ తర్వాత ఎన్నో సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది. ప్రస్తుతం హీరోయిన్ గా బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది.
Kavya Kalyan Ram ( Source/Instagram )
బ్లాక్ బస్టర్ హారర్ మూవీ 'మసూద'తో కథానాయికగా పరిచయమైన కావ్య కళ్యాణ్ రామ్... ఆ తర్వాత 'బలగం' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించింది.
Kavya Kalyan Ram ( Source/Instagram )
కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేసే కావ్య కళ్యాణ్ రామ్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది..
Kavya Kalyan Ram ( Source/Instagram )
తాజాగా శారీలో ట్రెడిషినల్ లుక్ లో ఫోటోలకు పోజులు ఇచ్చింది. నడుము అందాలతో కసి చూపులతో మత్తేక్కిస్తూ డిఫరెంట్ యాంగిల్ లో ఫోటోలను దిగింది. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది..
Kavya Kalyan Ram ( Source/Instagram )
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోల పై ఇటు ఓ లుక్ వేసుకోండి...