BigTV English

Kavya Kalyanram: వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న బలగం బ్యూటీ.. బీచ్ ఒడ్డున అందాల రచ్చ

Kavya Kalyanram: వల్లంకి పిట్టా.. వల్లంకి పిట్టా మెల్లగా రమ్మంటా అంటూ గంగోత్రి సినిమాలో పిల్లి కళ్ళు వేసుకొని ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టిన  చిన్నారి కావ్య  కళ్యాణ్ రామ్.

(Image Source: Kavya Kalyanram/Instagram)

బాలనటిగా కెరీర్ ను మొదలుపెట్టిన కావ్య..   గంగోత్రి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తరువాత స్టార్ హీరోల  సినిమాల్లో బాలనటిగా నటించి మెప్పించింది.

(Image Source: Kavya Kalyanram/Instagram)

ఇక మధ్యలో చదువు పూర్తిచేసి.. హీరోయిన్ గా మారడానికి మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మసూద సినిమాతో హీరోయిన్ గా  మారింది.

(Image Source: Kavya Kalyanram/Instagram)

మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది కావ్య. ఇక ఈ సినిమా తరువాత బలగం సినిమాలో నటించింది.

(Image Source: Kavya Kalyanram/Instagram)

ప్రియదర్శి సరసన బలగంలో పొట్టి పిల్లగా కుర్రకారు గుండెల్లో పొట్టిపిల్లగా తిష్ట వేసుకొని కూర్చుంది. ఈ సినిమా కూడా కావ్యకు మంచి విజయాన్ని తీసుకొచ్చి పెట్టింది.

(Image Source: Kavya Kalyanram/Instagram)

బలగం తరువాత కావ్య రేంజ్ మారింది. స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ లు పట్టేసింది. అయితే ఆ సినిమాలేవీ అమ్మడికి కలిసి రాలేదు.

(Image Source: Kavya Kalyanram/Instagram)

ఇక సినిమాల విషయం పక్కన పెడితే..  కావ్యకు సోషల్ మీడియాలో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. నిత్యం తన ఫొటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తుంది.

(Image Source: Kavya Kalyanram/Instagram)

ప్రస్తుతం ఈ బొద్దుభామ.. తన తల్లితో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. బీచ్ ఒడ్డున రెడ్ కలర్ ఫ్లోరల్ గౌన్ లో కావ్య ఎంతో అందంగా మెరిసిపోతుంది.

(Image Source: Kavya Kalyanram/Instagram)

తల్లితో కలిసి విదేశాల్లో చక్కర్లు కొడుతోంది. వీధులన్నీ తిరుగుతూ ఇలా ఫోటోలకు ఫోజులిస్తుంది.

(Image Source: Kavya Kalyanram /Instagram)

ప్రస్తుతం కావ్య కళ్యాణ్ రామ్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.   వ్వావ్ సూపర్ ఉన్నావ్ క్యూటీ అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

(Image Source: Kavya Kalyanram/Instagram)

ఇక ప్రస్తుతం కావ్య చేతిలో పలు ప్రాజెక్ట్స్ ఉన్నాయని టాక్. మరి తన తదుపరి సినిమాలతో ఈ చిన్నది ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.

Related News

Mouni Roy: భర్తతో మనస్పర్థలు.. ఏడారి దేశంలో మౌనీ రాయ్‌ డేటింగ్‌ ఫోటోలు వైరల్‌

Priyanka Mohan: చీరతో ఓజీ ప్రమోషన్స్‌.. హీరోయిన్‌ ప్రియాంక లేటెస్ట్‌ ఫోటోలు చూశారా?

Eesha Rebba: షర్ట్‌ బటన్స్‌ విప్పెసి.. బెడ్‌పై పడుకుని అందాలు ఆరబోసిన తెలుగమ్మాయి ఈషా

Ananya Panday: గోల్డెన్ డ్రెస్‌లో అనన్య పాండే సోకుల విందు.. హాలీవుడ్‌ గ్లామర్‌ దివా ఫోటోలు చూశారా?

Disha Patani: వైట్ డ్రెస్ లో హాట్ ఫోజులతో చెమటలు పట్టిస్తున్న దిశాపటానీ!

Aishwarya Rajesh: ట్రెండ్ సృష్టిస్తున్న ఐశ్వర్య రాజేష్.. లుక్స్ వైరల్!

Nabha Natesh: వైట్‌ డ్రెస్‌లో నభా హాట్‌ ఫోజులు.. సైడ్‌ అందాలతో రెచ్చగొడుతున్న ఇస్మార్ట్‌ బ్యూటీ!

Snehal Kamat: రెడ్ అవుట్ ఫిట్ లో సెగలు పుట్టిస్తున్న 90స్ బ్యూటీ!

Big Stories

×