BigTV English

Kavya Thapar: ‘విశ్వం’ సుందరి రూటు మార్చిందే.! ఇప్పుడంతా ఇదే ట్రెండ్..

Kavya Thapar Latest Photos: ప్రస్తుతం టాలీవుడ్‌లో కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే చేస్తూ.. గ్లామర్ షోతో ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేస్తున్న హీరోయిన్స్ కూడా ఉన్నారు. వారిలో కావ్య థాపర్ ఒకరు. (Image Source: Kavya Thapar/Instagram)

Kavya Thapar
Kavya Thapar

మొదట్లో యంగ్ హీరోల సరసన నటిస్తూ తన కెరీర్‌ను ముందుకు నడిపించిన కావ్య.. గ్లామర్ షో మొదలుపెట్టగానే తన ఖాతాలోకి కమర్షియల్ సినిమాలు వచ్చి పడ్డాయి. (Image Source: Kavya Thapar/Instagram)

Kavya Thapar
Kavya Thapar

ఇటీవల పూరీ జగన్నాధ్, శ్రీను వైట్ల వంటి సీనియర్ డైరెక్టర్స్‌తో పనిచేసే ఛాన్స్ కొట్టేసింది కావ్య థాపర్. కానీ ఆ అవకాశాలు తనకు పెద్దగా కలిసి రాలేదు. (Image Source: Kavya Thapar/Instagram)

Kavya Thapar
Kavya Thapar

‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాలో కావ్య గ్లామర్‌కు కుర్రకారు ఫిదా అయ్యారు. కానీ ఆ మూవీ ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత చేసిన ‘విశ్వం’ కూడా డిశాస్టర్ అయ్యింది. (Image Source: Kavya Thapar/Instagram)

Kavya Thapar
Kavya Thapar

గ్లామర్ షో వల్ల లాభం లేదనుకున్న కావ్య థాపర్.. రూటు మార్చింది. ఇప్పుడు కేవలం చీరకట్టుతోనే ఫోటోలు అప్లోడ్ చేస్తోంది. (Image Source: Kavya Thapar/Instagram)

Kavya Thapar
Kavya Thapar

Related News

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Ashu Reddy: చీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్మ బ్యూటీ.. పైటకొంగు పక్కకు జరిపి మరీ!

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Nabha Natesh : కిల్లింగ్ లుక్ లో కిక్కిస్తున్న నభా.. కుర్రాళ్ళు ఏమైపోతారు..!

Shobha Shetty: వంటలక్కకే పోటీనా? కిచెన్‌లో కిలాడీ మోనితా.. లెహంగాలో భలే ముద్దుగా ఉందే!

Big Stories

×