E-Paper
Advertisement

Vijay Devarakonda: సెట్ లో ప్రమాదం.. విజయ్ దేవరకొండకు గాయాలు

Vijay Devarakonda: సెట్ లో ప్రమాదం.. విజయ్ దేవరకొండకు గాయాలు
Advertisement

Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండకు షూటింగ్ లో గాయాలు అయ్యాయని తెలుస్తోంది.  యాక్షన్ సన్నివేశాల చిత్రీకరిస్తున్న సమయంలో అనుకోకుండా జరిగిన ప్రమాదంలో విజయ్ గాయపడినట్లు  సమాచారం. వెంటనే చిత్రబృదం ఆయనను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఫిజియో థెరఫీ చేసినట్లు సమాచారం.  అయినా ఆ గాయాలను లెక్కచేయకుండా.. రౌడీ హీరో షూటింగ్ ని ఫినిష్ చేస్తున్నాడని అంటున్నారు.

ప్రస్తుతం విజయ్ నటిస్తున్న VD 12 ల్లోనే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ది ఫ్యామిలీ స్టార్ పరాజయం తరువాత ఒక మంచి హిట్ కోసం విజయ్ ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే. ఇక జెర్సీ సినిమాతో ప్రేక్షకుల మనసులను కదిలించిన గౌతమ్ తిన్ననూరితో విజయ్ ఒక సినిమా చేస్తున్నాడు. అదే VD12. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ శ్రీలీల, విజయ్ తో రొమాన్స్ చేయనుంది.

Advertisement

ENE2: టీమ్ కన్యరాశి తిరిగి వస్తుంది.. గ్యాంగ్స్ తో రెడీగా ఉండండ్రా కుర్రాళ్లు..?

సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్  పై సూర్యదేవర నాగవంశీ  ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.దీంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇందులో విజయ్ రెండు విభిన్నమైన  పాత్రల్లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది.

Advertisement

ఇక ఈ సినిమా కోసం విజయ్ టోటల్ హెయిర్ స్టైల్ ను మార్చేశాడు. ఆ లుక్ ని రివీల్ చేయకుండా క్యాప్ పెట్టుకొని మ్యానేజ్ చేస్తున్నాడు. ప్రస్తుతం రౌడీ హీరో ఆశలన్నీ ఈ చిత్రంపైనే ఉన్నాయి. మరి ఈ సినిమా అయినా విజయ్ కు విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×