BigTV English

Kavya Thapar Glamorous Pics| మత్తెక్కించే అందం.. కావ్యా

Kavya Thapar Glamorous Pics| మత్తెక్కించే అందం.. కావ్యా

హాట్ ఫొటో షూట్ స్టిల్స్ లో అదిరిపోయిన డబుల్ ఇస్మార్ట్ బ్యూటీ.


మత్తెక్కించే అందాలతో తన అభిమానులకు కనువిందు చేసి.. కుర్రకారు మదిని దోచుకుంటోంది.


డబుల్ ఇస్మార్ట్ శంకర్.. రామ్ పోతినేని సరసన తాజాగా జత కట్టిన ఈ మరాఠీ ముద్దుగుమ్మ. సెక్సీ చూపులకు ఎవరైనా దాసోహమనాల్సిందే.

సినిమాల్లో ఎంట్రీ ఇవ్వక ముందు కావ్య ఒక మాడల్ కావడంతో ఆమెకు హాట్ ఫొటో షూట్స్ అనుభవం ఉంది.

తెలుగు సినిమాలలో ఎంట్రీ ఇచ్చి ఆరేళ్లవుతున్నా ఈ పొడుగు కాళ్ల సుందరికి ఇంకా పక్కా హిట్టు పడలేదు.

తెలుగులో ‘ఈ మాయపేరేమిటో’ అనే చిన్న చిత్రంలో డెబూట్ చేసింది కావ్య. ఆ తరువాత ఒక తమిళ చిత్రం చేసి.. తిరిగి 2019 ఏక్ మినీ కథతో తెలుగులో కాస్త పేరు సంపాదించుకుంది.

తమిళంలో బిచ్చగాడు 2 లో నటించి మంచి మార్కులు కూడా కొట్టేసింది. ఆ తరువాత మాస్ మహారాజ రవితేజ సరసన ఈగల్ లో కనిపించింది

ఆ తరువాత మళ్లీ 2024లోనే ఊరు పేరు భైరవకోన, డబుల్ ఇస్మార్ట్ లో మెరిసింది.

Related News

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Ashu Reddy: చీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్మ బ్యూటీ.. పైటకొంగు పక్కకు జరిపి మరీ!

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Nabha Natesh : కిల్లింగ్ లుక్ లో కిక్కిస్తున్న నభా.. కుర్రాళ్ళు ఏమైపోతారు..!

Shobha Shetty: వంటలక్కకే పోటీనా? కిచెన్‌లో కిలాడీ మోనితా.. లెహంగాలో భలే ముద్దుగా ఉందే!

Rashmika Mandanna: అబ్బా.. ఆ ఒళ్ళు విరుపులేంటి రష్మిక.. కుర్రాళ్ళు ఉండాలా వద్దా?

Big Stories

×