BigTV English

Kavya Thapar: డబుల్ ఇస్మార్ట్ బ్యూటీ ఇలా చూపిస్తే కుర్రాళ్లు ఏమైపోతారో..

Kavya Thapar: డబుల్ ఇస్మార్ట్ బ్యూటీ ఇలా చూపిస్తే కుర్రాళ్లు ఏమైపోతారో..
Kavya Thapar Latest Photos: కావ్య థాపర్ “తత్కాల్” అనే హిందీ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.


ఆ తరువాత పతంజలి, మేక్‌మైట్రిప్, కోహినూర్‌ వంటి చిత్రాలలో కనిపించింది ఈ భామ.


కావ్య థాపర్ 2018లో వచ్చిన ఈ “మాయ పేరేమిటో” అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

ఆ తర్వాన ఠఏక్ మినీ కథ” మూవీలో నటించింది. అనంతరం పలు భాషల్లో నటించే ఛాన్స్ దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ.

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నటించిన ఈగల్ మూవీలో హీరోయిన్ గా అలరించింది. కానీ ఈ సినిమా మాత్రం అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేదు.

ఈ మధ్యనే వచ్చిన “ఊరు పేరు భైరవకోన” మూవీలో హీరోయిన్ గా అలరించింది.

ఇక ఈ బ్యూటీ రామ్ పోతినేని హీరోగా పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో డబుల్ ఇస్మార్ట్ సినిమాలో హీరోయిన్ గా అలరించబోతుంది.

పవర్-ప్యాక్డ్ అవతార్‌లో రామ్ పోతినేనిని చూపిస్తూ విడుదల తేదీ పోస్టర్లో రిలీజ్ చేశారు.

మూవీ మేకర్స్ సినిమా విడుదల తేదీకి సంబంధించిన అప్‌డేట్‌ను అందించారు. ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15న విడుదల కానుంది.

మరి ఈ మూవీ అయినా ఈ భామకు మంచి హిట్ ఇస్తుందో లేదో చూడాలి.

Related News

Ruhani Sharma: బెడ్‌పై పడుకుని ఘాటు ఫోజులతో మతిపోగోడుతున్న హాట్‌ బ్యూటీ రుహానీ శర్మ

Krithi Shetty: కృతి శెట్టి ఓనమ్‌ లుక్‌.. అందంతో కట్టిపడేస్తున్న బేబమ్మ

Rhea Kapoor: జారిపోతున్న డ్రెస్ లో పరువాలు వడ్డిస్తున్న బ్యూటీ.. ఫోటోలు వైరల్

SreeMukhi: స్టైలిష్ లుక్ లో శ్రీముఖి.. కుర్రాళ్లు సైతం కుళ్ళుకునేలా!

Anupama Parameswaran: బ్లాక్‌ డ్రెస్‌లో స్టైలిష్‌ అనుపమ.. అదిరిపోయే లుక్స్‌తో మతిపోగోడుతోన్న ముద్దుగుమ్మ

Divi: బాపు బొమ్మలా దివి.. సొగసు చూడతరమా అని పేడేసుకుంటున్న కుర్రాళ్లు

Big Stories

×