BigTV English

Kavya Thapar: ఫారిన్‌లో సోలోగా ఎంజాయ్ చేస్తున్న కావ్యా థాపర్

Kavya Thapar: కావ్యా థాపర్ “ఈ మాయ పేరేమిటో” మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే కుర్రకారును మాయ చేసింది కావ్యా థాపర్..

Kavya Thapar (Image Cedit/Instagram)
Kavya Thapar (Image Cedit/Instagram)

కావ్యా 2013లో తొలిసారిగా “తత్కాల్” అనే హిందీ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.

Kavya Thapar (Image Cedit/Instagram)
Kavya Thapar (Image Cedit/Instagram)

ఈ భామ తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో నటించి సూపర్ క్రేజీ సంపాదించుకుంది.

Kavya Thapar (Image Cedit/Instagram)
Kavya Thapar (Image Cedit/Instagram)

తమిళంలో ఏక్ మినీ కథ, పిచైక్కారన్ 2 వంటి పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందింది.

Kavya Thapar (Image Cedit/Instagram)
Kavya Thapar (Image Cedit/Instagram)

ఇక తెలుగులో తవితేజ సరసన ఈగల్, మా ఊరు పేరు భైరవకోన, డబుల్ ఇస్మార్ట్ వంటి చిత్రాల్లో నటించింది.  తన అందం, అభినయంతో కుర్రకారును మరింత దగ్గరైంది ఈ ముద్దుగుమ్మ.

Kavya Thapar (Image Cedit/Instagram)
Kavya Thapar (Image Cedit/Instagram)

ఇటీవల విడుదలైన “విశ్వం” మూవీలో గోపీచంద్ సరసన జోడీ కట్టింది. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంది.

Kavya Thapar (Image Cedit/Instagram)
Kavya Thapar (Image Cedit/Instagram)

కావ్యా సినిమాల్లోనే కాకుండా పలు వెబ్ సిరీస్‌లలో నటించింది.

Kavya Thapar (Image Cedit/Instagram)
Kavya Thapar (Image Cedit/Instagram)

ఇక ఈ అమ్మడు సినిమాల్లో బిజీగా బిజీగా గడుపుతూనే మరో వైపు అకేషన్స్‌లో కూడా ఎంజాయ్ చేస్తుంటుంది.

Kavya Thapar (Image Cedit/Instagram)
Kavya Thapar (Image Cedit/Instagram)

తాజాగా ఓ అకేషన్‌లో ఎంజాయ్ చేస్తూ.. ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ ముద్దుగుమ్మ.

Kavya Thapar (Image Cedit/Instagram)
Kavya Thapar (Image Cedit/Instagram)

ఈ ఫోటోలను Can’t get over of this calm evening full of love 🐱🌆 అంటూ కాప్షన్ ఇచ్చి తన ఇన్ స్టాలో షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

Related News

Anupama parameswaran: ఆలోచనలో పడ్డ అనుపమ.. దేనికోసమో?

Sunny leone: ఒంపుసొంపులతో ఆకట్టుకుంటున్న సన్నీ లియోన్!

Ritika Nayak: చీరలో రితికా సొగసులు.. మిరాయ్ సక్సెస్ మీట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన భామ

Samantha: చాలా రోజుల తర్వాత సమంత ఇలా.. ఎంత క్యూట్‌గా ఉందో చూశారా?

Alia Bhatt: మిలన్‌ ఫ్యాషన్‌ వీక్‌.. బోల్డ్‌ లుక్‌లో షాకిచ్చిన అలియా.. ఇలా ఉందేంటి..!

Janhvi kapoor: తల్లిని తలపిస్తున్న జాన్వీ కపూర్.. సో క్యూట్!

Jacqueline Fernandez: ఫ్యాంట్ లేకుండా ఫోటోలకు ఫోజులు.. హైలెట్ ఏంటంటే?

Kriti Kharbanda: పూల డ్రెస్‌లో టాప్‌ షోతో రచ్చ లేపుతున్న కృతి కర్బందా

Big Stories

×