BigTV English
Advertisement

Kavya Thapar: యూత్‌లో గుబులు రేపుతున్న కావ్య థాపర్

Kavya Thapar: హీరోయిన్ కావ్యథాపర్ తక్కువ సినిమాలతో టాలీవుడ్‌లో బాగా పాపులయ్యింది. ఆరేళ్ల కిందట ఇండస్ట్రీకి వచ్చిందామె.

Kavya Thapar
Kavya Thapar

టాలీవుడ్ మూవీ ద్వారా గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చిన కావ్య, వెనుదిరిగి చూసుకోలేదు. అలాగని కేవలం టాలీవుడ్‌కి పరిమతం కాలేదు.

Kavya Thapar
Kavya Thapar

వీలు చిక్కినప్పుడల్లా అటు కోలీవుడ్, బాలీవుడ్‌పై దృష్టి పెట్టింది. అడపా దడపా సినిమాలు చేస్తోంది. కానీ, తెలుగులో వచ్చిన ఇమేజ్‌ని అక్కడ సొంతం చేసుకోలేకపోతోంది.

Kavya Thapar
Kavya Thapar

తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఎప్పుటికప్పుడు పెంచుకునేందుకు హాట్ హాట్‌గా కనిపిస్తూ యూత్‌లో గుబులు రేపుతోంది.

Kavya Thapar
Kavya Thapar

తాజాగా వెరైటీ డ్రెస్‌లో దర్శనమిస్తోంది. కాసింత హాట్‌గా కనిపిస్తూ ఫోటోషూట్ ఇస్తూ ఫ్యాన్ బేస్‌ను పెంచుకునే ప్రయత్నం చేసింది.. చేస్తోంది కూడా.

Kavya Thapar
Kavya Thapar

లేటెస్ట్‌గా కావ్య ఫోటో షూట్ యూత్‌ని విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Kavya Thapar
Kavya Thapar

అన్నట్లు హీరో గోపిచంద్‌తో ఆమె చేస్తున్న మూవీ దసరాకు విడుదల కానుంది. విశ్వంలో కావ్యథాపర్ విశ్వరూపం చూపిస్తుందో లేదో చూడాలి.

Kavya Thapar
Kavya Thapar

Related News

Naveen Chandra: బీచ్ లో ఫ్యామిలీతో చిల్ అవుతున్న హీరో.. కొడుకును చూసారా?

Amalapaul: థైస్ అందాలతో పిచ్చెక్కిస్తున్న అమలాపాల్.. ఫోటోలు వైరల్!

NoraFatehi : చలికాలంలో చెమటలు పుట్టిస్తున్న నోరా.. బాబోయ్ కష్టమే…

Wamiqa Gabbi: నేచర్ ను ఎంజాయ్ చేస్తున్న వామిక.. స్టిల్స్ సూపర్…

Aditi Rao hydari: క్యూట్ లుక్స్ తో భిన్నమైన ఫోజులతో ఆకట్టుకుంటున్న అదితి!

Janhvi Kapoor: గ్లామర్ డోస్ పెంచేసి.. పిచ్చెక్కిస్తున్న జాన్వీ కపూర్!

Anupama Parameswaran: అనుపమ స్టన్నింగ్‌ లుక్‌.. మత్తెక్కించే కళ్లతో మాయ చేస్తున్న ముద్దుగుమ్మ

Pawan Kalyan: స్వాగ్‌ కా బాప్‌.. తిరుపతి అడవిలో డిప్యూటీ సీఎం.. ఫిదా చేస్తున్న లేటెస్ట్‌ లుక్‌!

×