Keerthy Suresh (Source: Instragram)
మహానటి సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోవడమే కాదు ఏకంగా జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకుంది కీర్తి సురేష్.
Keerthy Suresh (Source: Instragram)
చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి.. ఇప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది ఈ ముద్దుగుమ్మ.
Keerthy Suresh (Source: Instragram)
తన అద్భుతమైన నటనతో, అందంతో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న కీర్తి సురేష్.. ఇటీవల బాలీవుడ్ లో కూడా సత్తా చాటే ప్రయత్నం చేస్తోంది.
Keerthy Suresh (Source: Instragram)
ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో ఇంస్టాగ్రామ్ లో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే.
Keerthy Suresh (Source: Instragram)
అందులో భాగంగానే రోజుకొక ఫోటోషూట్ తో అభిమానులను ఆకట్టుకునే ఈమె.. తాజాగా మరో ఔట్ఫిట్ తో దర్శనమిచ్చింది.
Keerthy Suresh (Source: Instragram)
ఇందులో తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అభిమానులను ఆకట్టుకుంది. ప్రస్తుతం కీర్తి సురేష్ షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.