BigTV English
Advertisement

Keerthy Suresh: మహానటి ఏంటిది? ఐఫా వేడుకల్లో కీర్తి సురేశ్ డ్రెస్‌పై ట్రోల్స్

Keerthy Suresh Latest Photos: మహానటి సావిత్రి బయోపిక్‌లో నటించి ఈ జెనరేషన్ ప్రేక్షకులకు మహానటి అయ్యింది కీర్తి సురేశ్. కానీ ఇప్పుడు ఈ మహానటిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.

Keerthy Suresh
Keerthy Suresh

ఒకప్పుడు ఆన్ స్క్రీన్ అయినా, ఆఫ్ స్క్రీన్ అయినా ట్రెడీషినల్ వేర్‌తోనే ఆకట్టుకునేది కీర్తి. కానీ ఇప్పుడు అలా కాదు.

Keerthy Suresh
Keerthy Suresh

తాజాగా ఐఫా అవార్డులు వేడుకల కోసం ఒక గ్రే కలర్ ఫ్రాక్‌లో రెడీ అయ్యింది కీర్తి. కానీ అది తన ఫ్యాన్స్‌కు నచ్చలేదు.

Keerthy Suresh
Keerthy Suresh

డీప్ నెక్ గ్రే కలర్ ఫ్రాక్, మెస్సీ హెయిర్.. ఇవన్నీ చూసి కీర్తి సురేశ్ చాలా మారిపోయిందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Keerthy Suresh
Keerthy Suresh

ఒకప్పుడు ఎలా ఉండేదానివి, ఇప్పుడు ఎలా ఉన్నావు అంటూ కీర్తి సురేశ్‌పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

Keerthy Suresh
Keerthy Suresh

Related News

Rakul Preet Singh: ట్రెండీ వేర్‌లో రకుల్‌ హాట్‌ ఫోజులు.. మతిపోతుందంటున్న కుర్రకారు

Sapthami Gowda : యెల్లో డ్రెస్ లో క్యూట్ లుక్ తో కట్టిపడేస్తున్న కాంతారా బ్యూటీ..

Anupama ParameswRan : కిల్లింగ్ లుక్ లో లిల్లీ.. అబ్బా ఆ చూపులకే కుర్రాళ్ళు ఫిదా..!

Nidhhi Agerwal : గ్లామర్ డోస్ పెంచేసిన వీరమల్లు బ్యూటీ!

Avantika Mishra: బ్యాక్ లెస్ అందాలతో నిద్రలేకుండా చేస్తున్న మాయా బ్యూటీ!

Nisha Agarwal: వెకేషన్‌లో చిల్‌ అవుతున్న అక్కా చెల్లెల్లు.. కాజల్‌, నిషా అగర్వాల్‌ ఫోటోలు వైరల్‌

Rakul Preeth Singh : చూపులతో మత్తెక్కిస్తున్న రకుల్.. స్టిల్స్ మాములుగా లేవు..

Kriti kharbanda: నాభి అందాలతో గత్తరలేపుతున్న కృతికర్బంధ..

×