Keerthy Suresh : పెళ్లయ్యాక మరింతగా అందాలు ఆరబోస్తున్న కీర్తి సురేష్
పెళ్లైన వెంటనే పర్సనల్ లైఫ్ ను పక్కన పెట్టి మూవీ ప్రమోషన్స్ లో దూకేసిన కీర్తి
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కీర్తి న్యూ లుక్స్
మెడలో పసుపు తాడు.. మోడ్రన్ క్యాస్ట్యూమ్స్‌తో మెరిసిపోతున్న భామ
బేబీ జాన్ ప్రమోషన్స్ లో బిజీ బిజీగా గడిపేసిన బ్యూటీ
కొన్నాళ్ల పాటూ సినిమాలకు బ్రేక్ ఇచ్చే ఆలోచనలో బ్యూటీ