Keerthy Suresh(Image Source: Instagram)
నేను శైలజ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ కీర్తి సురేష్.
Keerthy Suresh(Image Source: Instagram)
మొదటి సినిమాతోనే తెలుగు కుర్రకారు గుండెల్లో ముద్ర వేసుకొని కూర్చున్న ఈ చిన్నది మహానటి సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని తన అభిమానులుగా మార్చేసుకుంది.
Keerthy Suresh(Image Source: Instagram)
మహానటి తరువాత కీర్తి సురేష్ ఎక్కువ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ వచ్చింది. కానీ అవేమి అమ్మడికి అంతగా విజయాన్ని తెచ్చిపెట్టలేదు.
Keerthy Suresh(Image Source: Instagram)
ఇక కమర్షియల్ సినిమాలు చేస్తూనే ఇంకోపక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో బిజీగా మారింది కీర్తి సురేష్. మహానటి సమయంలో బొద్దుగా ఈ చిన్నది ఆ తరువాత బక్కచిక్కి హాట్ గా తయారయ్యింది.
Keerthy Suresh(Image Source: Instagram)
ఇక ఈ మధ్యనే కీర్తి సురేష్ బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఈ సినిమా కోసం పూర్తిగా గ్లామర్ గేట్లు ఎత్తేసింది.
Keerthy Suresh(Image Source: Instagram)
బాలీవుడ్ ఎంట్రీ కన్నా ముందే కీర్తి తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీని వివాహమాడి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది.
Keerthy Suresh(Image Source: Instagram)
పెళ్లి తరువాత కూడా ఈ చిన్నది గ్లామర్ షో చేయడం తగ్గించలేదు. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో అదరగొడుతుంది.
Keerthy Suresh(Image Source: Instagram)
తాజాగా కీర్తి సురేష్ బ్లాక్ చీరలో అందాలు ఆరబోస్తూ కనిపించింది. డిజైనర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ పై ప్లైన్ చీర కట్టుకొని.. దానికి తగ్గట్లు నిండుగా కాటుక పెట్టుకొని కనిపించింది. ఇక ఆమె మెడలో ఉన్న పసుపు తాడు కీర్తి అందాన్ని మరింత పెంచింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.