E-Paper
Advertisement

Medical Officer Jobs in ESIC: ఈ ఉద్యోగం వస్తే.. నెలకు రూ. రూ.1,77,000.. దరఖాస్తుకు లాస్ట్ డేట్ ఇదే..

Medical Officer Jobs in ESIC: ఈ ఉద్యోగం వస్తే.. నెలకు రూ. రూ.1,77,000.. దరఖాస్తుకు లాస్ట్ డేట్ ఇదే..
Advertisement

Medical Officer Jobs in ESIC: ఈఎస్ఐసీ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఈ సువర్ణవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఈఎస్ఐసీలో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

మొత్తం ఉద్యోగాల సంఖ్య: 608

ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్-2 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. (యూఆర్-254, ఎస్సీ-63, ఎస్టీ-53, ఓబీసీ-178, ఈడబ్ల్యూఎస్-60 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.)

Advertisement

విద్యార్హత: ఎంబీబీఎస్ డిగ్రీ అర్హతతో పాటు.. రోటేటింగ్ ఇంటర్న్ షిప్ కంప్లీట్ అయి ఉండాలి. యూపీఎస్సీ నిర్వహించే కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్-2022/2023 డిస్ క్లోజర్ లిస్టులో ఎంపికైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు చేసుకునేందుకు అర్హులు అవుతారు.

జీతం: రూ.56,100 నుంచి రూ.1,77,500 వరకు ఉంది.

వయస్సు: 2022 ఏప్రిల్ 4 నాటికి 35 ఏళ్ల వయస్సు దాటొద్దు.

దరఖాస్తు ముగింపు తేది: 2025 జనవరి 31

ఎంపిక విధానం: యూపీఎస్సీ నిర్వహించే కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్-2022/2023 ఫలితాల్లో ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.esic.gov.in/recruitments

Also Read: Railway Jobs: 32438 రైల్వే గ్రూప్-డీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది..

అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×