E-Paper
Advertisement

Keerthy Suresh: క్రికెట్ స్టేడియంకు గ్లామర్ యాడ్ చేసిన కీర్తి సురేశ్.. మోహన్‌లాల్‌తో కలిసి ఫోటోలకు ఫోజులు

Keerthy Suresh: క్రికెట్ స్టేడియంకు గ్లామర్ యాడ్ చేసిన కీర్తి సురేశ్.. మోహన్‌లాల్‌తో కలిసి ఫోటోలకు ఫోజులు
Advertisement

Keerthy Suresh Photos: ప్రస్తుతం కేరళలో కేసీఏ క్రికెట్ లీగ్ జరుగుతోంది. కేవలం కేరళలోని ప్రాంతాల మధ్య జరుగుతున్న క్రికెట్ లీగ్ కావడంతో మాలీవుడ్ సెలబ్రిటీలు సైతం దీనిని వీక్షించడానికి స్టేడియంకు వచ్చారు. అందులో కీర్తి సురేశ్ ఒకరు.

Keerthy Suresh
Keerthy Suresh

కేసీఏ లీగ్‌లో త్రివేండ్రం రాయల్స్ టీమ్‌కు సపోర్టర్‌గా, స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది కీర్తి సురేశ్.

Keerthy Suresh
Keerthy Suresh
Advertisement

తాజాగా కేసీఏలో త్రివేండ్రం రాయల్స్ మొదటి విజయాన్ని మూటగట్టుకుంది. ఆ సంతోషంలో పలు ఫోటోలను షేర్ చేసింది కీర్తి.

Keerthy Suresh
Keerthy Suresh

ఈ ఫోటోల్లో ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్‌తో పాటు మలయాళ స్టార్ మోహన్‌లాల్‌తో కలిసి సంతోషంగా కనిపించింది.

Keerthy Suresh
Keerthy Suresh
Advertisement

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌కు చెక్‌ను అందజేసిన ఫోటోను కూడా కీర్తి సురేశ్ షేర్ చేసింది.

Keerthy Suresh
Keerthy Suresh

కేసీఏ క్రికెట్ లీగ్‌లో భాగమయిన ఇతర ముఖ్యమైన వ్యక్తులతో కూడా ఫోటోలు దిగి వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

Keerthy Suresh
Keerthy Suresh

ప్రస్తుతానికి సినిమాలను పక్కన పెట్టి క్రికెట్ స్టేడియంకు తన గ్లామర్‌ను యాడ్ చేస్తుంది కీర్తి సురేశ్.

Keerthy Suresh
Keerthy Suresh

కేసీఏ క్రికెట్ లీగ్‌లో జరుగుతున్న దాదాపు ప్రతీ మ్యాచ్‌కు హాజరవ్వడం మాత్రమే కాకుండా అక్కడి ఫోటోలను ఎప్పటికప్పుడు ఫాలోవర్స్‌తో పంచుకుంటోంది.

Keerthy Suresh
Keerthy Suresh

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×