E-Paper
Advertisement

Keerthy Suresh: గోల్డ్ రంగు చీరలో ముస్తాబయిన గోల్డెన్ బ్యూటీ.. అన్ని అవార్డులు నీకే అంటున్న ఫ్యాన్స్

Advertisement

Keerthy Suresh: మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేశ్‌కు మాలీవుడ్‌లో కంటే టాలీవుడ్‌లోనే లక్ కలిసొచ్చింది. అందుకే ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టడంతో పాటు అవార్డులను కూడా సొంతం చేసుకుంటోంది.

Keerthy Suresh
Keerthy Suresh

గతేడాది శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడితో నాని, కీర్తి సురేశ్ నటించిన ‘దసరా’ అనే మూవీకి సైమా అవార్డుల పంటపండింది.

Keerthy Suresh
Keerthy Suresh
Advertisement

‘దసరా’ కోసం ఉత్తమ నటిగా సైమా అవార్డును అందుకున్న కీర్తి.. దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో పాటు నాని, దీక్షిత్ శెట్టితో కలిసి ఫోటో దిగి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Keerthy Suresh
Keerthy Suresh

‘దసరా’తో ఉత్తమ నటిగా కీర్తికి మాత్రమే కాకుండా ఉత్తమ నటుడిగా నానికి, ఉత్తమ డెబ్యూ దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెలకు, ఉత్తమ సపోర్టింగ్ యాక్టర్‌గా దీక్షిత్ శెట్టికి కూడా సైమా అవార్డులు అందాయి.

Keerthy Suresh
Keerthy Suresh
Advertisement

సైమా అవార్డుల వేడుక కోసం అచ్చమైన తెలుగింటి అమ్మాయిలాగా చీరకట్టుతో ముస్తామయ్యింది కీర్తి సురేశ్.

Keerthy Suresh
Keerthy Suresh

గోల్డ్ రంగు చీర, వైట్ అండ్ గోల్డ్ బ్లౌజ్‌తో చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తోంది కీర్తి.

Keerthy Suresh
Keerthy Suresh

కొప్పులో పువ్వులు తన అందానికి మరింత ప్లస్ అయ్యాయి. దీంతో కీర్తి సురేశ్ షేర్ చేసిన ఈ ఫోటోకు తెగ లైకులు వచ్చేస్తున్నాయి.

Keerthy Suresh
Keerthy Suresh

తను నటించిన ‘దసరా’ సినిమాకు ఉత్తమ నటిగా సైమా అవార్డుతో పాటు ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా అందుకుంది కీర్తి సురేశ్.

Keerthy Suresh
Keerthy Suresh

ప్రస్తుతం ‘బేబీ జాన్’ అనే మూవీతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యింది.

Keerthy Suresh
Keerthy Suresh

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×