EPAPER

Viral Video: నూడుల్స్‌ని ఇష్టంగా లాగించేస్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు

Viral Video: నూడుల్స్‌ని ఇష్టంగా లాగించేస్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు

Viral Video: నూడుల్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ఎంతో ఇష్టంగా తింటుంటారు. ముఖ్యంగా ఎక్కడికైనా ప్రయాణించే సమయంలో ఈజీగా క్యారీ చేయడానికి, మరియు త్వరగా వండుకోగలిగేది నూడుల్స్. అంతేకాదు ఎక్కడికైనా వెళ్లేటపుడు వంట చేసే సమయం లేకపోతే మార్కెట్లో ఇన్ స్టంట్స్ నూడుల్స్ అందుబాటులో ఉంటున్నాయి. దీంతో వీటిని ఈజీగా తీసుకుని తినేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు వీటిని చాలా ఇష్టంగా తింటున్నారు. అయితే తాజాగా ఇన్‌స్టంట్ నూడుల్స్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.


తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఆహారానికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంటాయి. అయితే తాజాగా ఇన్ స్టంట్ నూడుల్స్ కు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. దీని పేరు వింటేనే అందరికీ నోరూరిపోతుంది. వేడి వేడిగా తినేయాలని ఎంతో రుచికరంగా ఉంటాయని అనుకుంటారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వారు, రైలు, విమాన ప్రయాణాలు చేసే వారు వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అంతేకాదు ఇప్పటి కాలంలో చిన్న పిల్లలకు కూడా ఇవే అలవాటు చేస్తున్నారు. దీంతో మార్కెట్లో వీటికి డిమాండ్ ఎక్కువగా పెరిగిపోతుంది. అయితే తాజాగా ఓ వీడియో అందరినీ షాక్ కు గురిచేసింది.

ఇన్ స్టంట్ నూడుల్స్ లో పురుగులు దర్శనమిచ్చాయి. ఓ వ్యక్తి దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తాను ఇష్టంగా ఇన్ స్టంట్ నూడుల్స్ కొనుగోలు చేసి తినడం ప్రారంభించాడు. ఈ తరుణంలో దానిని తింటూ ఉన్నాడు. అయితే ఒక్కసారిగా గమనించిన వ్యక్తి వాటిని పరీక్షించి చూశాడు. దీంతో షాక్ తిన్నాడు. నూడుల్స్ అటు ఇటు కదిలించగా అందులో చిన్నచిన్న పురుగులు కనిపించాయి. దీంతో కడుపులో దేవేసినట్టుగా కావడంతో వెంటనే వాటిని వీడియో తీశాడు. ఇన్ స్టంట్ నూడుల్స్ లో పురుగులు ఉన్నాయని ఓ వీడియో తీసి తన ఇన్ స్టాగ్రాం అకౌంట్లో పోస్ట్ చేశాడు.


ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. ఇన్ స్టంట్ నూడుల్స్ అస్సలు కొనుగోలు చేయకూడదని అంటున్నారు. ఒక వేళ కొనుగోలు చేసినా కూడా ఒకటికి పది సార్లు ఆలోచించి తినాలని సూచిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by YARIBOO LEEZUM (@_lee.zum_)

Related News

Viral News: రూ.835 ఖర్చుకు.. రూ.1.2 కోట్లు, వారెవ్వా లక్కంటే ఈ గుమ్మడి కాయల వ్యాపారిదే

Watch Video: మంటల్లో కాలుతున్న కారు జనాల మీదికి దూసుకొస్తే, నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

Animal Food Robber: సాలరీ రూ.20 లక్షలు.. కక్కుర్తిపడి జంతువుల ఆహారం దొంగతనం చేసేవాడు!

Viral Video: చాయ్ అమ్మే పిల్ల.. ఈమె వీడియోలు భలే వైరల్!

Viral Video: అయిదుగురు యువతులను ఒకేసారి పెళ్లి చేసుకున్న వరుడు.. వైరల్ వీడియో

Fact Check News: అబ్బాయిల కోసం ఎగబడుతున్న మేఘాలయ అమ్మాయిలు.. నిజంగా అంత కరువుతో ఉన్నారా?

Shocking Video: అమెరికాను వణికిస్తున్న మిల్టన్.. సుడిగాలిలో చిక్కుకున్న విమానం.. వీడియో వైరల్

Big Stories

×