Ketika Sharma (Source: Instragram)
యూట్యూబర్ గా, నటి గా,సింగర్ గా తనకంటూ ఒక పేరు సొంతం చేసుకుంది కేతికా శర్మ. 2021 లో విడుదలైన తెలుగు సినిమా రొమాంటిక్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యింది.
Ketika Sharma (Source: Instragram)
ఆహా ఓటీటీ కోసం అల్లు అర్జున్ తో కలిసి ఒక ప్రోమో లో కూడా నటించింది కేతిక.
Ketika Sharma (Source: Instragram)
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన రంగ రంగా వైభవంగా అనే సినిమాలో తన నటనతో, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అందరిని ఆకట్టుకుంది.
Ketika Sharma (Source: Instragram)
ఇక ఇప్పుడు సింగిల్ సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న ఈమె సక్సెస్ జోరు చూపిస్తోంది అని చెప్పవచ్చు.
Ketika Sharma (Source: Instragram)
అందులో భాగంగానే స్పెషల్ సాంగ్ లో కూడా నటిస్తున్న ఈమె ఇప్పుడు చీరకట్టులో అందాల డోస్ పెంచేసింది.
Ketika Sharma (Source: Instragram)
స్లీవ్ లెస్ బ్లౌజ్.. మేతి కలర్ చీరలో.. సైడ్ నుండి అందాలు చూపిస్తూ యువతకు నిద్ర లేకుండా చేస్తోంది. తాజాగా కేతిక శర్మ షేర్ చేసిన ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.