BigTV English

Ketika Sharma: అమాయకపు చూపులతో కుర్రకారుకు వల వేస్తున్న కేతిక శర్మ

ketika sharma(Image Credit/Instagram)
ketika sharma(Image Credit/Instagram)

కేతిక శర్మ పూరీజగన్నాథ్ కూమారుడు ఆకాష్ సరసన రొమాంటిక్ అనే చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది.

ketika sharma(Image Credit/Instagram)
ketika sharma(Image Credit/Instagram)

తొలి సినిమాతో కుర్రకారుకు దగ్గరైంది ఈ ముద్దుగుమ్మ. ఆ తరువాత లక్ష్యం, రంగా రంగ వైభవంగా వంటి పలు సినిమాల్లో అలరించింది.

ketika sharma(Image Credit/Instagram)
ketika sharma(Image Credit/Instagram)

తక్కువ సమయంలో వరుస ఆఫర్లు అందుకున్న కేతిక.. సినిమాలు మాత్రం అనుకున్నస్థాయిలో హిట్ అవ్వలేకపోయాయి.

ketika sharma(Image Credit/Instagram)
ketika sharma(Image Credit/Instagram)

కేతిక చివరిసారిగా బ్రో సినిమాలో అలరించింది. ఈ సినిమా అంతగా ప్రేక్షకులను అలరించలేదు.

ketika sharma(Image Credit/Instagram)
ketika sharma(Image Credit/Instagram)

ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో ఆఫర్లు ఏమి లేనట్లు తెలుస్తోంది.

ketika sharma(Image Credit/Instagram)
ketika sharma(Image Credit/Instagram)

అయితే సినిమాల్లో అవకాశం లేకపోయిన సోషల్ మీడియాలో మాత్రం రచ్చ రచ్చ చేస్తోంది.

ketika sharma(Image Credit/Instagram)
ketika sharma(Image Credit/Instagram)

ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలతో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తుంది.

ketika sharma(Image Credit/Instagram)
ketika sharma(Image Credit/Instagram)

తాజాగా ఈ అమ్మడు లంగా ఓణీలో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

Related News

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Big Stories

×